Priests Appreciated Akhanda: అఖండపై పురోహితుల ప్రశంసలు(వీడియో)

| Edited By: Anil kumar poka

Nov 03, 2022 | 6:44 PM

ఇటీవల విడుదలైన నందమూరి బాలకృష్ణ అఖండ సినిమా ప్రేక్షకులకు పిచ్చ పిచ్చగా నచ్చేసింది. విమర్శకుల ప్రశంసలూ ఈ సినిమాకి దొరికాయి. ఇప్పుడు తాజాగా పురోహితులు అఖండ సినిమాను ఆకాశానికెత్తేస్తూ ప్రశంసిస్తున్నారు.

Published on: Dec 16, 2021 04:20 PM