Prabhas: డార్లింగ్ ఫ్యాన్స్‌కు షాక్.. కల్కి-2 ఇప్పట్లో లేనట్టేనా ??
కల్కి 2898 ఏడీ బ్లాక్‌బస్టర్ విజయంతో పార్ట్ 2పై భారీ అంచనాలు నెలకొన్నాయి. సీక్వెల్ షూటింగ్ తిరిగి ప్రారంభమైనప్పటికీ, ప్రభాస్ ఇతర ప్రాజెక్టులతో బిజీగా ఉండటం వల్ల విడుదల ఆలస్యమయ్యే అవకాశం ఉంది. కల్కి 2 ప్రేక్షకుల ముందుకు రావడానికి 2027 రెండవ సగభాగం వరకు వేచి ఉండక తప్పదని తెలుస్తోంది.
కల్కి 2898 ఏడీ చిత్రం అద్భుత విజయం సాధించి, వెయ్యి కోట్ల రూపాయలకు పైగా వసూళ్లు చేయడంతో, దీని సీక్వెల్ కల్కి 2898 ఏడీ పార్ట్ 2పై భారీ అంచనాలు నెలకొన్నాయి. మొదటి భాగం విడుదల సమయంలోనే సీక్వెల్ మరింత ఉన్నత స్థాయిలో ఉంటుందని చిత్ర యూనిట్ హైప్ సృష్టించింది. పార్ట్ 1 షూటింగ్ సమయంలోనే సీక్వెల్ కోసం 30 శాతం పని పూర్తయినట్లు గతంలో వెల్లడించారు. ఈ నెలలో సీక్వెల్ పనులు తిరిగి ప్రారంభం కానున్నాయి. కమల్ హాసన్, అమితాబ్ బచ్చన్ ఈ షెడ్యూల్‌లో పాల్గొంటారని తెలుస్తోంది.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
సంక్రాంతి బరిలో నాగ్, నాగచైతన్య మల్టీ స్టారర్
సిల్వర్ స్క్రీన్ మీద పెరుగుతున్న హింస
బిజీ అవుతున్న బాలీవుడ్ నటుడు రాఘవ్ జుయల్
92 ఏళ్ల వయసులో 30 ఏళ్ల ఫిట్నెస్..!
అక్కడ కొండచిలువల వేట చాలా ఫేమస్!
12 రోజుల పాటు కదలని ట్రాఫిక్ జామ్.. ఎక్కడ? ఎప్పుడు?
క్లీనర్, కార్ వాషర్గా చిన్న పనులు చేసి.. కోట్లు సంపాదించాడు
కాంబ్లీ నుంచి కోహ్లీ వరకు.. ముంబై టాప్ ఏరియాల్లో ఖరీదైన ఇళ్లు!
అప్పుల్లో ముందున్న మిలియనీల్స్.. వారి వెనకే దూసుకొస్తున్న జెన్-జీ
ఒక్క ‘బిర్యానీ’ కామెంట్‌తో ఉద్యోగం పోయింది..

