సంక్రాంతి బరిలో నాగ్, నాగచైతన్య మల్టీ స్టారర్
నాగార్జున, నాగచైతన్య మల్టీస్టారర్‌గా సోగ్గాడే చిన్ని నాయనా సిరీస్ మూడో భాగం సంక్రాంతికి రాబోతోంది. సోగ్గాడే చిన్ని నాయనా, బంగార్రాజు చిత్రాల విజయాల తర్వాత, కింగ్ నాగార్జున అదే సెంటిమెంట్‌ను కొనసాగిస్తున్నారు. అక్కినేని కాంపౌండ్ నుంచి ఈ చిత్రంపై అధికారిక ప్రకటన వెలువడింది. కింగ్ నాగార్జున హీరోగా తెరకెక్కిన సోగ్గాడే చిన్ని నాయనా, బంగార్రాజు చిత్రాలు సంక్రాంతికి విడుదలై విజయం సాధించాయి.
కింగ్ నాగార్జున హీరోగా తెరకెక్కిన సోగ్గాడే చిన్ని నాయనా, బంగార్రాజు చిత్రాలు సంక్రాంతికి విడుదలై విజయం సాధించాయి. ఈ సెంటిమెంట్‌ను మరోసారి కొనసాగించే ఆలోచనలో నాగార్జున ఉన్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే వచ్చే సంక్రాంతికి సిద్ధంగా ఉండాలని ఆయన ప్రకటించారు. సోగ్గాడే చిన్ని నాయనా చిత్రంతో నాగార్జున తన మాస్, ఫ్యామిలీ ఫాలోయింగ్‌ను నిరూపించుకున్నారు. ఈ చిత్రానికి సీక్వెల్‌గా బంగార్రాజు తెరకెక్కింది. అక్కినేని మల్టీస్టారర్‌గా వచ్చిన బంగార్రాజు కూడా విజయవంతం కావడంతో, ఈ సిరీస్‌లో మూడో భాగం ఖాయమని ప్రచారం జరిగింది.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
సిల్వర్ స్క్రీన్ మీద పెరుగుతున్న హింస
బిజీ అవుతున్న బాలీవుడ్ నటుడు రాఘవ్ జుయల్
కొత్త ట్రెండ్ సెట్ చేస్తున్న అందాల భామలు
అయ్యో.. సెల్ఫీ సరదా ఎంతపని చేసింది!
ఫుల్‌గా మందుకొట్టి.. బస్ కింద దూరి మందుబాబు రచ్చ!
వామ్మో.. అది ఇల్లా పాముల పుట్టా.. ఏకంగా 40 నాగుపాముల పడగ విప్పి
అయ్యో.. ఆ ఊర్లో 12 ఏళ్లుగా ఒక్క పెళ్లీ జరగలేదట.. కారణం ఏంటంటే
నీ ‘సర్’ చల్లగుండ.. పెళ్లి కూడా చేసుకోనివ్వడంలేదుగా
రెప్పపాటులో తప్పిన పెను ప్రమాదం..
పరుగులు తీస్తున్న రైలు ఇంజిన్‌లో చిక్కుకున్న నెమలి.. కట్ చేస్తే

