Prabhas: ప్యాన్‌ ఇండియా స్టార్‌ ప్రభాస్‌కు అనారోగ్యం.. సినిమా షూటింగులన్నీ వాయిదా !!

|

Feb 08, 2023 | 9:52 AM

ప్రభాస్‌ అనారోగ్యం బారిన పడ్డారు. దాంతో సినిమా షూటింగ్‌లన్నీ వాయిదా పడ్డాయి. ఈ విషయం తెలుసుకున్న ఫ్యాన్స్‌ తమ డార్లింగ్‌కి ఏమయిందోనని తీవ్ర ఆందోళన చెందుతున్నారు. అయితే ప్రస్తుతం పాన్‌ ఇండియా స్టార్‌ ఆరోగ్యం బాగానే ఉందని..

ప్రభాస్‌ అనారోగ్యం బారిన పడ్డారు. దాంతో సినిమా షూటింగ్‌లన్నీ వాయిదా పడ్డాయి. ఈ విషయం తెలుసుకున్న ఫ్యాన్స్‌ తమ డార్లింగ్‌కి ఏమయిందోనని తీవ్ర ఆందోళన చెందుతున్నారు. అయితే ప్రస్తుతం పాన్‌ ఇండియా స్టార్‌ ఆరోగ్యం బాగానే ఉందని, ఫ్యాన్స్‌ కంగారు పడాల్సిన అవసరం లేదని ప్రభాస్‌ సన్నిహితులు చెబుతున్నారు. విరామం లేకుండా వరుస సినిమా షూటింగ్సులలో పాల్గొనడం వల్లే అనారోగ్యం బారిన పడ్డారని, త్వరలోనే సినిమా షూటింగులకు హాజరవుతాడని చెబుతున్నారు. వరుస సినిమా షూటింగులతో బిజీగా క్షణం తీరిక లేకుండా గడుపుతున్న ప్రభాస్‌ తీవ్ర జ్వరంతో బాధపడుతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అందుకే అన్ని షూటింగులకు ప్యాకప్‌ చెప్పి ఇంటికి వెళ్లినట్లు సినిమా వర్గాల సమాచారం, కాగా ఈ నెలలోనే మారుతి సినిమా కొత్త షెడ్యూల్‌ హైద‌రాబాద్‌లో ప్రారంభం కావాల్సి ఉంది. ఈ షెడ్యూల్‌లో ప్రభాస్‌తో పాటు ప్రధాన తారాగ‌ణమంతా పాల్గొనాల్సింది. అయితే ప్రభాస్ జ్వరం బారిన పడడంతో షెడ్యూల్‌ మొత్తాన్ని వాయిదా వేసినట్లు తెలుస్తోంది.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

Waltair Veerayya: ఓటీటీలోకి మెగాస్టార్‌ వాల్తేరు వీరయ్య.. ఆరోజు నుంచే స్ట్రీమింగ్‌..

బుర్ఖా వేసుకుని బ్యాంక్ కు వెళ్ళాడు.. అడ్డంగా బుక్ అయ్యాడు.. అసలు ఏం జరిగిందంటే ??

అవి ఇవి ఎందుకని ఏకంగా రైలు పట్టాలనే కొట్టేసిన దొంగలు..

ప్రేమే లేదని.. ఎన్ని కథల్ చెప్పారమ్మా.. చివరికి ఎన్ని హృదయాలు పగిలాయో

Allu Arjun: ఫ్యాన్స్‌ దెబ్బకి.. బన్నీ జంప్‌.. ఫోటో షూట్‌ కూడా రద్దు

 

Published on: Feb 08, 2023 09:52 AM