Prabhas: సింహాలు.. పులులు కాదు.. మాన్ స్టర్ డైనోసార్ !!

|

Jul 07, 2023 | 9:30 AM

పులులు.. సింహాలు.. చీతాలు.. ఏనుగులు! ఇవేమీ కాదు..! ఇప్పుడు ఫీల్డ్ లోకి.. కొత్తదొకటి వచ్చింది. మాట్లాడదు.. బెదిరించదు.. ముందుండి తొడగొట్టదు.! జెస్ట్ చడీ చప్పుడు కాకుండా నమిలి మింతేస్తుంది అంతే..! రక్తాన్ని గుటుక్కుమంటూ తాగేస్తుంది అంతే! ఇదే ఇప్పుడు సలార్‌లోని ప్రభాస్‌ క్యారెక్టర్‌కు పర్ఫెక్ట్ సూట్ అంతే..!

పులులు.. సింహాలు.. చీతాలు.. ఏనుగులు! ఇవేమీ కాదు..! ఇప్పుడు ఫీల్డ్ లోకి.. కొత్తదొకటి వచ్చింది. మాట్లాడదు.. బెదిరించదు.. ముందుండి తొడగొట్టదు.! జెస్ట్ చడీ చప్పుడు కాకుండా నమిలి మింతేస్తుంది అంతే..! రక్తాన్ని గుటుక్కుమంటూ తాగేస్తుంది అంతే! ఇదే ఇప్పుడు సలార్‌లోని ప్రభాస్‌ క్యారెక్టర్‌కు పర్ఫెక్ట్ సూట్ అంతే..! ఎస్ ! ఓ సినిమాలోని..ఓ హీరో క్యారెక్టర్‌ను అడవుల్లోని క్రూర మృగాలతో.. పోల్చే మన డైరెక్టర్స్‌కు..! ఆ పోలికను యాక్సెప్ట్ చేసి.. ఓన్ చేసుకుని.. గూస్ బంప్స్‌ తెచ్చుకునే మన ఆడియెన్స్‌కు.. డైరెక్టర్‌ ప్రశాంత్ నీల్ పోలిక ఇప్పుడు షాకిస్తూనే.. కిక్కిస్తోంది. ప్రభాస్‌ లాంటి రెబల్ స్టార్ డైనోసార్తో పోల్చడం.. ఇప్పుడు అందరికీ క్రేజీగా అనిపిస్తోంది.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

రాఖీభాయ్‌ రాజ్యంలోనే సలార్… ఏం పాయింట్ పట్టారు భయ్యా !!