Kalki: ప్రభాస్‌కు రూ.100 కోట్లు.. కమల్‌కు రూ.50 కోట్లు.. ఏ లెక్క ఆ లెక్కే.!
బుజ్జీ ఎంట్రీతో కల్కి నేమ్ త్రూ అవుట్ ఇండియా క్రేజీ గా మార్మోగుతున్న వేళ.. కల్కి సినిమాలో ప్రభాస్ అండ్ కమల్ హాసన్ రెమ్యునరేషన్ ఎంతనే చర్చ సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అవుతోంది. అయితే అకార్డింగ్ టూ ఫిల్మ్ నగర్ రిపోర్ట్ .. కల్కి సినిమా కోసం రెబల్ స్టార్ ప్రభాస్ దాదాపు 100 కోట్లు రెమ్యునరేషన్‌గా తీసుకుంటున్నారట. ఇక ఆల్మోస్ట్ రోల్ చేస్తున్న కమల్ హాసన్ దాదాపు 50 కోట్ల వరకు తన రోల్ కోసం ఛార్జ్ చేస్తున్నారట.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Viral: అతను 180 మంది పిల్లలకు తండ్రి.! ఒక్క మహిళ కూడా ప్రేమగా ముద్దివ్వలేదట.!
Copper items: రాగి వస్తువులు ధరించడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే బంగారం జోలికి పోరు.!
Leaves: ఉద్యోగులకు బంపర్ ఆఫర్.. మనసు బాలేదా? సెలవు తీసుకోండి.!.
వైరల్ వీడియోలు
Latest Videos