The Raja Saab: ధురంధర్ రికార్డ్ బద్దలుకొట్టిన రాజాసాబ్
రణవీర్ సింగ్ ధూరంధర్ సినిమా మిశ్రమ టాక్‌తో ప్రారంభమై భారీ కలెక్షన్లు సాధించింది. ఇప్పుడు ప్రభాస్ రాజా సాబ్ దాని డే 1 రికార్డును బద్దలు కొట్టి సంచలనం సృష్టించింది. జనవరి 9న విడుదలైన రాజా సాబ్, టాక్‌తో సంబంధం లేకుండా తొలి రోజే 112 కోట్లు వసూలు చేసి, సలార్, కల్కి చిత్రాలను కూడా అధిగమించింది. ప్రభాస్ బాక్సాఫీస్ రారాజు అని నిరూపించుకుంది.
ఎట్ ప్రజెంట్ ఇండియన్ బాక్సాఫీస్ దగ్గర దూసుకుపోతున్న సినిమా ధురంధర్. ఆధిత్యధర డైరెక్షన్లో రణ్ వీర్ సింగ్ హీరోగా తెరెక్కిన ఈ సినిమా రిలీజైన డే1 దిమ్మతిరిగే కలెక్షన్స్ రాబట్టంది. దాంతో పాటే నెగెటివ్ టాక్ తెచ్చుకుంది. కానీ ఆ తర్వాత అనూహ్యంగా.. ఈ సినిమా టాక్ మారడంతో.. బాక్సాఫీస్ దగ్గర కలెక్షన్స్ సునామీ సృష్టించింది. ఇప్పటి వరకు ఆలోవర్ వరల్డ్ 1,269 క్రోర్ గ్రాస్‌ను సాధిచింది. అలాంటి ఈ సినిమా డే1 రికార్డ్‌ను ఇప్పుడు రాజాసాబ్ బద్దలు కొట్టడం అంతటా హాట్ టాపిక్ అవుతోంది. ఎన్నో అంచనాల మధ్య జనవరి 9న రిలీజ్ అయిన రాజాసాబ్ సినిమా.. టాక్ తో సంబంధం లేకుండా హౌస్ ఫుల్ కలెక్షన్స్‌తో దూసుకుపోతోంది. ఈ క్రమంలోనే ప్రభాస్ రాజాసాబ్ మూవీ.. డే1 కలెక్షన్స్ సునామీ సృష్టించింది. అంతేకాదు.. మొదటి రోజే రణవీర్ సింగ్ నటించిన ధురంధర్ సినిమాను వెనక్కు నెట్టింది. అలాగే సలార్, కల్కి చిత్రాలకు రికార్డులను కూడా బ్రేక్ చేసింది. అకార్డింగ్ అఫీషియల్ రిపోర్ట్స్.. ది రాజా సాబ్ మూవీ.. తొలి రోజు బాక్సాఫీస్ వద్ద 112 క్రోర్ గ్రాస్‌ను వసూల్లు చేసింది. దీంతో రాజాసాబ్ టాలీవుడ్ లోనే కాదు.. ఇండియన్ ఫిల్మ్ ఫెటర్నిటీలో మరో సారి హాట్ టాపిక్ అవుతున్నాడు. బాక్సాఫీస్ రారాజు.. మన ప్రభాసు అనే కామెంట్ వచ్చేలా చేసుకుంటున్నాడు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
RGV: చిన్న పిల్లలు కూడా ఏదైనా చూడగలుగుతున్నారు కదా.. సెన్సార్ బోర్డ్ పై RGV బిగ్ పంచ్
చిరు సినిమాకు రివ్యూ, రేటింగ్ ఇవ్వకూడదు.. కోర్టు సంచన తీర్పు
సినిమా రిలీజ్ అగిపోవడంతో.. జననాయగన్ ప్రొడ్యూసర్ ఎమోషనల్..
AP Rains: తీరం దాటిన వాయుగుండం.. ఆ ప్రాంతాలకు వర్షసూచన
సంక్రాంతినాడు వీటిని దానం చేస్తే.. శనిదేవుడి ప్రసన్నంతో వందరెట్ల పుణ్యఫలం
