Radhe Shyam OTT: రాధేశ్యామ్ రిలీజ్ డేట్ ఫిక్స్.. అనౌన్స్ చేసిన మేకర్స్ !!
రిలీజ్ డే టాక్ తేడాగా వచ్చినా... ఆ తరువాత ప్రభాస్ త్రూ అవుడ్ వరల్డ్ తన రాధేశ్యామ్ తో అందర్నీ మెస్మరైజ్ చేశారు.
రిలీజ్ డే టాక్ తేడాగా వచ్చినా… ఆ తరువాత ప్రభాస్ త్రూ అవుడ్ వరల్డ్ తన రాధేశ్యామ్ తో అందర్నీ మెస్మరైజ్ చేశారు. కలెక్షన్లలో తడబడినా.. సేఫ్ ఫిగర్‌నైతే సాధించాడు. ఇక ఈ సినిమాను ఇంకా తన ఫ్యాన్స్ కోసం ఓటీటీలోకి వస్తున్నాడు ప్రభాస్. అవును ! రాధేశ్యామ్ డిజిటల్ రైట్స్ను ఓటీటీ జెయింట్ అమెజాన్ ప్రైమ్ సొంతం చేసకున్నట్లు మనకు తెలుసు. రికార్డ్ లెవల్ ఫ్యాన్సీ రేట్‌కు అమెజాన్ రాధేశ్యామ్ ఫిల్మ్‌ను రిలీజ్ కు ముందే తన డీల్లో వేసుకోవడమూ మనకు తెలుసు. అయితే తాజాగా ఈ మూవీ స్ట్రీమింగ్ డేట్‌ను అనౌన్స్ చేశారు మూవీ మేకర్స్.
Also Watch:
RRR World Record: వరల్డ్ రికార్డ్ క్రియటే చేసిన RRR
RRR ఫస్టాఫ్ అవగానే ఆడియెన్స్‌ను బయటికి గెంటేశారు !!
నా లిటిల్ గ్రాడ్యుయేట్ కు అభినందనలు !! కూతురి స్కూల్ ఫంక్షన్‌లో అల్లు అర్జున్