Prabhas – Kalki: ప్రభాస్ కల్కి తెలుగు టీజర్ వచ్చేసిందోచ్.!
ఆఫ్టర్ సలార్.. ప్రభాస్ మోస్ట్ అవేటెడ్ మూవీగా నామ్ కమాయించిన కల్కి నుంచి.. రీసెంట్గా అశ్వద్థామ టీజర్ రిలీజైంది. అమితాబ్ చేస్తున్న ఆ క్యారెక్టర్ గురించి అందులో క్లారిటీ వచ్చింది. అయితే ఆ టీజర్ హిందీలోనే రిలీజ్ అవడంతో.. తెలుగు ఫిల్మ్ లవర్స్ అండ్ ప్రభాస్ ఫ్యాన్స్ కాస్త డిస్సపాయింట్ అయిన పరిస్థితి.! ఇక ఈపరిస్థితిని దూరం చేసేలా.. వాళ్లలో జోష్ నింపేలా.. కల్కి అశ్వద్థామ టీజర్ తెలుగులోనూ తాజాగా రిలీజ్ అయింది. అందర్లో తెలియని క్యూరియాసిటీని పెంచేస్తూ.. కల్కిని నెట్టింట ట్రెండ్ అయ్యేలా చేస్తోంది.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Viral: అతను 180 మంది పిల్లలకు తండ్రి.! ఒక్క మహిళ కూడా ప్రేమగా ముద్దివ్వలేదట.!
Copper items: రాగి వస్తువులు ధరించడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే బంగారం జోలికి పోరు.!
Leaves: ఉద్యోగులకు బంపర్ ఆఫర్.. మనసు బాలేదా? సెలవు తీసుకోండి.!.
క్యాండీ క్రష్లో బీహార్ యువకుడి ప్రపంచ రికార్డ్!
పండగ వేళ గుడ్న్యూస్.. యూపీఐ ట్రాన్సాక్షన్ ఛార్జీలు వాయిదా?
విదేశీ విద్యార్థులపై ‘ఓపీటీ’ పిడుగు..ఏకంగా 70 వేల డాలర్ల ఫీజు
వామ్మో గాడ్జిల్లా ఎల్నినో.. చేదెక్కిన సీతాఫలం!
దసరా పండుగకు టీజీఎస్ఆర్టీసీ బిగ్ ప్లాన్.. ఫ్రీ టికెట్ ఉంటుందా?
భయపడిన యూట్యూబర్ మధుమిత.. ఫ్యామిలీతో పరార్!
బాబోయ్.. వింతపాము...రెండు తలలు, నాలుగు కాళ్లతో