Kalki 2898 AD – Bujji: అక్షరాల రూ.7 కోట్లు ఖర్చు. బుజ్జి ఇంట్రెస్టింగ్ వీడియో..
ఇప్పుడు సోషల్ మీడియా మొత్తం ప్రభాస్ బుజ్జి ఫోటోలతో .. వీడియోలతో నిండిపోయింది. కల్కి సినిమా కోసం ప్రత్యేకంగా డిజైన్ చేసిన ఈ వెహికిల్ ఇప్పుడు కల్కి సినిమాకే సెంట్రాఫ్ అట్రాక్షన్ గా మారింది. ఏకంగా ఆటోమొబైల్ దిగ్గజం ఆనంద్ మహీంద్రా నోటీసుకు కూడా వెళ్లింది. ఇక రామోజీ ఫిల్మ్ సిటీలో జరిగిన ఈ బుజ్జి ఇంట్రడక్షన్ ఈవెంట్ ఫుల్ వీడియో ఇప్పుడు రిలీజ్ అయింది. అది కాస్తా నెట్టింట వైరల్ అవుతోంది.
ఇప్పుడు సోషల్ మీడియా మొత్తం ప్రభాస్ బుజ్జి ఫోటోలతో .. వీడియోలతో నిండిపోయింది. కల్కి సినిమా కోసం ప్రత్యేకంగా డిజైన్ చేసిన ఈ వెహికిల్ ఇప్పుడు కల్కి సినిమాకే సెంట్రాఫ్ అట్రాక్షన్ గా మారింది. ఏకంగా ఆటోమొబైల్ దిగ్గజం ఆనంద్ మహీంద్రా నోటీసుకు కూడా వెళ్లింది. ఇక రామోజీ ఫిల్మ్ సిటీలో జరిగిన ఈ బుజ్జి ఇంట్రడక్షన్ ఈవెంట్ ఫుల్ వీడియో ఇప్పుడు రిలీజ్ అయింది. అది కాస్తా నెట్టింట వైరల్ అవుతోంది. అంతేకాదు ఈ వీడియోలో బుజ్జి గురించి ఇంట్రెస్టింగ్ విషయాలు బయటికి వచ్చాయి. పూర్తిగా scrapతో తయారైన ఈ వెహికల్కి దాదాపు 7 కోట్లు ఖర్చు అయ్యిందనే టాక్ ఉంది ఇండస్ట్రీలో.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Viral: అతను 180 మంది పిల్లలకు తండ్రి.! ఒక్క మహిళ కూడా ప్రేమగా ముద్దివ్వలేదట.!
Copper items: రాగి వస్తువులు ధరించడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే బంగారం జోలికి పోరు.!
Leaves: ఉద్యోగులకు బంపర్ ఆఫర్.. మనసు బాలేదా? సెలవు తీసుకోండి.!.
సంక్రాంతి రైళ్లు హౌస్ఫుల్.. పండక్కి ఊరెళ్లేదెలా ??
ఇంట్లో నిద్రిస్తున్న చిన్నారులు.. అంతలోనే..
స్కూల్ పిల్లలే టార్గెట్.. నెల్లూరు ‘నేర’ జాన కామాక్షి అరాచకాలు..!
వీడిని తమ్ముడు అంటామా ?? ఇన్సూరెన్స్ డబ్బుల కోసం అన్ననే..
సర్పంచ్ గా గెలిపిస్తే వైఫై, టీవీ ఛానల్స్ ఫ్రీ
సర్పంచ్ ఎన్నికల ప్రచారంలో చిత్ర విచిత్రాలు
పుతిన్ విమానం ఓ అద్భుతం.. ప్రత్యేకతలు తెలిస్తే ఖంగు తింటారు

