ప్రభాస్ ఇజ్జత్‌కు సవాల్.. నెట్‌ఫ్లిక్స్ తీరుపై తీవ్ర ఆగ్రహం..

|

Nov 07, 2022 | 7:18 PM

అసలే రెబల్‌ ఫ్యాన్స్ అందులోనూ.. ఎట్ ప్రజెంట్ పాన్ ఇండియా రేంజ్లో బజ్‌ చేస్తున్న స్టార్ ఫ్యాన్స్ . అలాంటి ఫ్యాన్స్ తన హీరోను ఎగతాలి చేస్తే ఊరుకుంటారా..?

అసలే రెబల్‌ ఫ్యాన్స్ అందులోనూ.. ఎట్ ప్రజెంట్ పాన్ ఇండియా రేంజ్లో బజ్‌ చేస్తున్న స్టార్ ఫ్యాన్స్ . అలాంటి ఫ్యాన్స్ తన హీరోను ఎగతాలి చేస్తే ఊరుకుంటారా..? ఇజ్జత్ తీసేలా వీడియో పోస్ట్ చేసే మిన్నకుంటారా..? ఉండరు కదా..! ఇప్పుడదే చేశారు రెబల్ స్టార్ ప్రభాస్ ఫ్యాన్స్ . తమ హీరోను కించపరుస్తూ.. నెట్‌ ఫ్లిక్స్ చేసిన ఓ పోస్ట్ పై తీవ్రంగా మండిపడుతున్నారు. అన్‌సబ్‌స్క్రైబ్ నెట్‌ ఫిక్స్ , బ్యాన్ నెట్‌ ఫ్లిక్స్ హ్యాష్ ట్యాగ్‌లను సోషల్ మీడియాలో ట్రెండ్ చేస్తున్నారు. ఇక పాపులర్ ఓటీటీ ప్లాట్‌ ఫాంగా.. నామ్ కమాయించిన నెట్‌ ఫ్లిక్స్… తన సోషల్ మీడియా అకౌంట్లలోనే.. యాక్టివ్‌ గా పోస్టుల పెడతుంటుంది. తమ ప్లాట్‌ ఫాంలోని కంటెట్‌ను కాస్త ఇన్నోవేటివ్‌గానే ప్రమోట్ చేస్తుంటుంది. ఫన్నీగా క్రిస్పీగా పోస్టుల పెడతుంటుంది.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

Pushpa 2: ఇప్పుడు పుష్ప 2 పాన్ ఇండియా కాదు.. పాన్ వరల్డ్..

రామ్‌ చరణ్‌కు తీవ్ర అన్యాయం.. సుకుమార్ నిర్ణయమే కారణం..

Published on: Nov 07, 2022 07:18 PM