Prabhas: అంబరాన్ని అంటేలా సంబరాలు.. ప్రభాస్ బర్త్‌డే అంటే మామూలుగా ఉండదు మరి
ప్రభాస్..! పాన్ ఇండియన్ స్టార్! ఇండియన్ సినిమాస్ ముందు హైయెస్ట్ కలెక్షన్స్ రికార్డు కొట్టిన స్టార్! టాక్‌తో సంబంధం లేకుండా తను చేసిన ప్రతీ సినిమాతో.. 200 నుంచి 300 కోట్లు.. కలెక్షన్స్‌ను ఈజీగా రాబడుతున్నా స్టార్. త్రూ అవుట్ ఇండియాలోని ఫిల్మ్ మేకర్స్ అందరూ.. తన క్రేజ్‌తో తన వెంటపడేలా చేసుకున్న స్టార్. మరి అలాంటి స్టార్ హీరో ప్రభాస్... బర్త్ వేడుకలను ఎలా చేయాలి. అంతే భారీగా.. అంతే గ్రాండ్ గా పాన్ ఇండియా రేంజ్‌లోనే చేయాలి కదా...!
ప్రభాస్..! పాన్ ఇండియన్ స్టార్! ఇండియన్ సినిమాస్ ముందు హైయెస్ట్ కలెక్షన్స్ రికార్డు కొట్టిన స్టార్! టాక్‌తో సంబంధం లేకుండా తను చేసిన ప్రతీ సినిమాతో.. 200 నుంచి 300 కోట్లు.. కలెక్షన్స్‌ను ఈజీగా రాబడుతున్నా స్టార్. త్రూ అవుట్ ఇండియాలోని ఫిల్మ్ మేకర్స్ అందరూ.. తన క్రేజ్‌తో తన వెంటపడేలా చేసుకున్న స్టార్. మరి అలాంటి స్టార్ హీరో ప్రభాస్… బర్త్ వేడుకలను ఎలా చేయాలి. అంతే భారీగా.. అంతే గ్రాండ్ గా పాన్ ఇండియా రేంజ్‌లోనే చేయాలి కదా…! ఎట్ ప్రజెంట్ అదే ప్లాన్ చేశారు డార్లింగ్ డై హార్డ్ ఫ్యాన్స్. ప్రభాస్ బర్త్ డే 23rd రోజు కూకట్ పల్లిలోని ఖైతలాన్ గ్రౌండ్‌లో ఓ బిగ్ ఈవెంట్ ప్లాన్ చేశారు. అందుకోసం భారీగా ఏర్పాట్లు కూడా చేస్తున్నారు. ఒక్క హైద్రాబాద్లోనే కాదు.. తెలుగు టూ స్టేట్స్‌లోని ప్రతీ జిల్లాలో.. తమ స్టార్ హీరో బర్త్‌డే ను సెలబ్రేట్ చేసేందుకు ప్లాన్ చేశారు ప్రభాస్ ఫ్యాన్స్. ఇప్పటికే కొన్ని సిటీస్‌లో.. ప్రభాస్ బ్యానర్స్‌ను భారీగా ఏర్పాటు చేసి సెలబ్రేషన్స్‌ను స్టార్ట్ చేశారు. బైకు ర్యాలీలు.. డీజేలతో ర్యాలీలు చేస్తూ.. ప్రభాస్ నేమ్‌ను.. వారి వారి ఏరియాల్లో మార్మోగేలా చేస్తున్నారు. తమ అభిమాన హీరో పుట్టిన రోజును.. కార్నివాల్ డేగా మార్చేస్తున్నారు
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Leo: డే1 115 కోట్లు.. దిమ్మతిరిగే హిస్టరీ క్రియేట్ చేసిన విజయ్
Salaar: సలార్ నుంచి బిగ్ లీక్ !! ట్విస్ట్ రివీల్ అయిపోయిందిగా !!