Prabhas: రాముడుగా.. రాక్షసుడుగా.. కుడోస్ టూ ప్రభాస్ యాక్టింగ్ !!

|

Apr 25, 2023 | 4:11 PM

రీసెంట్ డేస్లో! వర్సెటైల్ అనే వర్డే హీరోల నుంచి దూరంగా పోతున్న ఈ రోజుల్లో.. డార్లింగ్ ప్రభాస్ దానిర్థం ఏంటో చూపించారు. దిమ్మతిరిగేలా పర్ఫెక్ట్‌ ఎగ్జాంపుల్ సెట్ చేశారు. తన ఏజ్‌ ఆఫ్ హీరోలందరి కంటే.. వాటే యాక్టర్ అనే కామెంట్ వచ్చేలా చేసుకుంటున్నారు. ఎస్ ! బాహుబలి సినిమాతో పాన్ ఇండియన్ స్టార్గా..

రీసెంట్ డేస్లో! వర్సెటైల్ అనే వర్డే హీరోల నుంచి దూరంగా పోతున్న ఈ రోజుల్లో.. డార్లింగ్ ప్రభాస్ దానిర్థం ఏంటో చూపించారు. దిమ్మతిరిగేలా పర్ఫెక్ట్‌ ఎగ్జాంపుల్ సెట్ చేశారు. తన ఏజ్‌ ఆఫ్ హీరోలందరి కంటే.. వాటే యాక్టర్ అనే కామెంట్ వచ్చేలా చేసుకుంటున్నారు. ఎస్ ! బాహుబలి సినిమాతో పాన్ ఇండియన్ స్టార్గా మారిపోయిన ప్రభాస్.. ఎట్ ప్రజెంట్ తన కెరీర్ పీక్ స్టేజ్‌లో ఉన్నారు. భారీ బడ్జెట్ అండ్.. లార్జన్ దెన్ లైఫ్ సినిమాలకు కేరాఫ్‌గా మారిపోయారు. అలాంటి ప్రభాస్.. కేజీఎఫ్ ఫేం ప్రశాంత్ నీల్ డైరెక్షన్లో.. సలార్ మూవీ చేస్తున్నారు. ఆ సినిమాలో మాఫియా డాన్‌గా.. రాక్షసునిగా కాస్త నెగెటివ్ షేడ్‌లో మన ముందుకు రాబోతున్నారు. ఇక మరో పక్క బాలీవుడ్ డైరెక్టర్‌ ఓంరౌత్ డైరెక్షన్లో.. మోషన్ క్యాప్చర్ టెక్నాలిజీ తెరకెక్కుతున్న రామాయణ గాథలోనూ.. ప్రభాస్‌ రామునిగా చేస్తున్నారు. దైవత్వం ఉట్టిపడేలా.. దివ్యమైన తేజస్సుతో.. ఆ దేవుడు రామునిలానే కనిపిస్తున్నారు.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

Upasana: కన్నుల పండగగా ఉపాసన సీమంతం ఫోటోలు వైరల్‌

Virupaksha: అమాంతంగా పెరిగిపోయిన విరూపాక్ష 3rd డే కలెక్షన్స్‌ !!

Tirumala: తిరుమలలో రెండు పాముల ప్రత్యక్షం.. భయంతో భక్తుల పరుగులు

Follow us on