Adipurush Movie Controversy: వివాదాల ఆదిపురుష్..! తెలుగు ప్రేక్షకుల్లో కూడా తీవ్ర అసంతృప్తి.

Updated on: Jun 17, 2023 | 7:16 PM

ఎన్ని వివాదాల వచ్చిన తట్టుకొని ఎట్టకేలకు విడుదల అయినా ఆదిపురుష్‌ మూవీ ఇప్పటికి కొత్త విమర్శలు , వివాదాలను ఎదుర్కొంటుంది. హిందువులు పవిత్రంగా భావించే రామాయణాన్నిహేళన చేసేలా ఉందంటూ ఆదిపురుష్ మూవీ పై కొన్ని హిందూ సంఘాలతో పాటు , పలువురు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు.

ఎన్ని వివాదాల వచ్చిన తట్టుకొని ఎట్టకేలకు విడుదల అయినా ఆదిపురుష్‌ మూవీ ఇప్పటికి కొత్త విమర్శలు , వివాదాలను ఎదుర్కొంటుంది. హిందువులు పవిత్రంగా భావించే రామాయణాన్నిహేళన చేసేలా ఉందంటూ ఆదిపురుష్ మూవీ పై కొన్ని హిందూ సంఘాలతో పాటు , పలువురు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. రామాయణ కథతెలిసిన ప్రజలు ఈ సినిమా యొక్క  పాత్రల వేషధారణపై , కొన్ని సన్నివేశాలపై తీవ్ర అభ్యంతరాలుమరియు అసహనాలు వ్యక్తం చేస్తున్నారు. డైరెక్టర్ ఓంరౌత్ సినిమాను తనకు ఇష్టం వచ్చినట్టు  తెరకెక్కించారంటూ మండిపడుతున్నారు. ఆదిపురుష్ లో రెబల్ స్టార్ ప్రభాస్ లుక్ రిలీజ్ అయిన దగ్గర నుంచి ఇప్పటికి విమర్శలు వస్తూనే ఉన్నాయి.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Adipurush Fake News: ఆదిపురుష్‌ విషయంలో అది ఫేక్ న్యూస్‌.. క్లారిటీ ఇచ్చిన మేకర్స్..
Newly Couple: పెళ్లింట తీరని విషాదం.. ఫస్ట్ నైట్ రోజే.. ఆవిరైన ఆశలు.. వీడియో.

Prabhas – Kriti sanon: కృతి ఓర చూపులకి ప్రభాస్‌ పడిపోయేనా..? ఆ లుక్స్ ఎవరైనా పడిపోలసిందే..!