Allu Arjun – Pushpa 2: అల్లు అర్జున్ ‘పుష్ప 2: ది రూల్’ నుండిలీకైన వీడియో.. నదిలో ఛేజింగ్ సీన్.
సుకుమార్ డైరైక్షన్ లో ఐకాన్ అల్లు అర్జున్ హీరోగా నటిస్తోన్న పుష్ప 2 సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇప్పటీకే పుష్ప 2 దేశ వ్యాప్తంగా ఒక కొత్త క్యూరియాసిటిని పెంచేసిన మూవీగా నిలిచింది. గతంలో రిలీజ్ అయిన పుష్ప సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని సాధించిన సంగతి తెలిసిందే.
సుకుమార్ డైరైక్షన్ లో ఐకాన్ అల్లు అర్జున్ హీరోగా నటిస్తోన్న పుష్ప 2 సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇప్పటీకే పుష్ప 2 దేశ వ్యాప్తంగా ఒక కొత్త క్యూరియాసిటిని పెంచేసిన మూవీగా నిలిచింది. గతంలో రిలీజ్ అయిన పుష్ప సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని సాధించిన సంగతి తెలిసిందే. దీంతో ఈ సినిమా సెకండ్ పార్ట్ పుష్ప 2 ది రూల్ కోసం సినీ ప్రియులతో పాటు ప్రేక్షకులు కూడా ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు.అయితే ఇలాంటి సమయంలో ఈ సినిమా నుండి సీన్స్ లీక్ అవ్వడం మూవీ టీం లో అసహనానికి గురి చేసింది.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Adipurush Fake News: ఆదిపురుష్ విషయంలో అది ఫేక్ న్యూస్.. క్లారిటీ ఇచ్చిన మేకర్స్..
Newly Couple: పెళ్లింట తీరని విషాదం.. ఫస్ట్ నైట్ రోజే.. ఆవిరైన ఆశలు.. వీడియో.
Prabhas – Kriti sanon: కృతి ఓర చూపులకి ప్రభాస్ పడిపోయేనా..? ఆ లుక్స్ ఎవరైనా పడిపోలసిందే..!
బెంగళూరు ఎయిర్ పోర్టులో పెళ్ళికొడుకు తిప్పలు
అమెరికా నుంచి వచ్చి సర్పంచ్ ఎన్నికల్లో పోటీ!
సర్పంచ్గా నా భార్యను గెలిపించండి.. కటింగ్ ఫ్రీగా చేస్తా
రోడ్డు పక్కన గుట్టలు గుట్టలుగా కోడి గుడ్లు.. ఎగబడిన జనం
రోడ్డుపైన అప్పుడే పుట్టిన పసికందు..రాత్రంతా కాపాడిన వీధి శునకాలు
గ్లాస్ బ్రిడ్జ్ కోసం కైలాసగిరికి క్యూ కట్టిన పర్యాటకులు
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం

