అదిరిందమ్మా బుట్టబొమ్మ..! సినిమాలు లేవు.. కానీ పక్కనే ప్రియుడు ఉన్నాడుగా..

|

Apr 22, 2024 | 2:54 PM

ఫేస్‌కు మేకప్‌.. చేసేందుకు ఫిల్మ్స్‌.. తమను చూసేందుకు ఫ్యాన్స్‌! ఈమూడు లేకపోతే అల్లకల్లోలం అయి.. ఓ రేంజ్లో పరేషాన్ అవుతారు హీరోయిన్లు. కానీ పూజా హెగ్డే మాత్రం పిచ్చ లైట్‌గా ఉంటున్నారు. భాయ్ ఫ్రెండ్‌తో చెట్టాపట్టాలేసుకుని తిరుగుతున్నారు. రీసెంట్‌గా తన ఓ ప్రైవేట్ పార్టీ నుంచి బయటికి వస్తూ..

ఫేస్‌కు మేకప్‌.. చేసేందుకు ఫిల్మ్స్‌.. తమను చూసేందుకు ఫ్యాన్స్‌! ఈమూడు లేకపోతే అల్లకల్లోలం అయి.. ఓ రేంజ్లో పరేషాన్ అవుతారు హీరోయిన్లు. కానీ పూజా హెగ్డే మాత్రం పిచ్చ లైట్‌గా ఉంటున్నారు. భాయ్ ఫ్రెండ్‌తో చెట్టాపట్టాలేసుకుని తిరుగుతున్నారు. రీసెంట్‌గా తన ఓ ప్రైవేట్ పార్టీ నుంచి బయటికి వస్తూ.. తన ప్రియుడు రోహన్ మెహ్రాతో కెమెరా కంటికి చిక్కారు కూడా..!