Pooja Hegde: బన్నీతో మళ్లీ జతకట్టనున్న బుట్టబొమ్మ.. వీడియో
టాలీవుడ్‌లో టాప్ హీరోయిన్‌గా దూసుకుపోతున్న పూజాహెగ్డే చేతి నిండా సినిమాలతో క్షణం తీరిక లేకుండా గడిపేస్తున్నారు. తెలుగులో దాదాపుగా అందరు స్టార్ హీరోలతో స్క్రీన్ షేర్ చేసుకున్న ఈ బుట్టబొమ్మ లైలా కోసం సినిమాతో సినీపరిశ్రమకు ఎంట్రీ ఇచ్చారు.
టాలీవుడ్‌లో టాప్ హీరోయిన్‌గా దూసుకుపోతున్న పూజాహెగ్డే చేతి నిండా సినిమాలతో క్షణం తీరిక లేకుండా గడిపేస్తున్నారు. తెలుగులో దాదాపుగా అందరు స్టార్ హీరోలతో స్క్రీన్ షేర్ చేసుకున్న ఈ బుట్టబొమ్మ లైలా కోసం సినిమాతో సినీపరిశ్రమకు ఎంట్రీ ఇచ్చారు. పూజాతో సినిమాలు చేసేందుకు దర్శక నిర్మాతలు క్యూ కడుతున్నారు. ఇటు తెలుగు, అటు తమిళ్‌లో కూడా పూజా హవానే నడుస్తోంది. పూజా హెగ్డే.. ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలో టాప్లో దూసుకుపోతున్న హీరోయిన్. లైలా కోసం అంటూ సినీ పరిశ్రమకు ఎంట్రీ ఇచ్చిన పూజా.. ప్రస్తుతం చేతి నిండా సినిమాలతో తీరిక లేకుండా ఉన్నారు.
మరిన్ని ఇక్కడ చూడండి: Fish Eggs: చేప గుడ్లతో ఇన్ని లాభాలా..! తెలిస్తే అస్సలు వదలరు..! వీడియో
Viral Video: ఆకలి బాధ తీర్చుకునేందుకు మార్గాలెన్నో.. కాకి తెలివి చూస్తే ఆశ్చర్యపోవాల్సిందే.. వీడియో
క్రిమినల్ లాయర్కే కుచ్చు టోపీ.. 72 లక్షలు లాగేశారుగా
ప్రపంచంలో అత్యంత శీతల ప్రాంతం ఈ గ్రామం..
జీపీఎస్ ట్రాకర్తో కనిపించిన రాబందు.. ఎక్కడినుంచి వచ్చిందంటే
పావురానికి ప్రాణం పోసిన కానిస్టేబుల్!
పొలం దున్నుతుండగా నాగలికి తగిలిన రాయి.. తీసి చూడగా..!
మీ ఇంటికే మేడారం ప్రసాదం.. ఆర్టీసీ కొత్త ఆఫర్
పల్లె పడతులు వర్సెస్ పట్నం భామలు..సై అంటే సై..!

