Happy Birthday Jr NTR: తారకరామ ఏంటి ఇది..? NTR పుట్టినరోజున ఫ్యాన్స్ కి చేదు జ్ఞాపకం..

|

May 20, 2022 | 8:27 AM

నందమూరి తారక రామారావు(Jr.NTR).. పుటిన రోజు నేడు. నటనతో, డ్యాన్స్ లతో అంతులేని అభిమానులను సొంతం చేసుకున్నారు ఎన్టీఆర్. ఎన్టీఆర్ కు ఉన్న ఫాలోయింగ్ అంతా ఇంత కాదు. 1991లో వచ్చిన బ్రహ్మర్శి విశ్వామిత్ర సినిమాతో సినీ ఎంట్రీ ఇచ్చాడు తారక్. అప్పటికీ ఎన్టీఆర్ వయసు ఎనిమిదేళ్లు మాత్రమే .

Published on: May 20, 2022 08:27 AM