Ustaad Bhagat Singh: అది మొదలైంది.. ఉస్తాద్ ఇంకా ఆగేదే లే
వచ్చేసింది.. ఉస్తాద్ భగత్ సింగ్ నుంచి మేజర్ అప్‌డేట్ వచ్చేసింది.. ఇటు హరీష్ శంకర్, అటు మైత్రి మూవీ మేకర్స్.. పవన్ ఫ్యాన్స్ కోసం పర్ఫెక్ట్ మీల్స్ రెడీ చేస్తున్నారు. OGతో అకౌంట్ ఓపెన్ చేసిన పవర్ స్టార్.. ఉస్తాద్‌తో మిగిలిన లెక్క పూర్తి చేయాలని చూస్తున్నారు. మరి ఉస్తాద్ నుంచి వచ్చిన ఆ క్రేజీ అప్‌డేట్ ఏంటి..? ఉస్తాద్ భగత్ సింగ్ కోసం చేయాల్సిందంతా ఆల్రెడీ చేసేసారు పవన్ కళ్యాణ్.. ఇంకా డబ్బింగ్ మాత్రమే పెండింగ్. ఇప్పుడు దానికి కూడా ముహూర్తం పెట్టేసారు మేకర్స్.
వచ్చేసింది.. ఉస్తాద్ భగత్ సింగ్ నుంచి మేజర్ అప్‌డేట్ వచ్చేసింది.. ఇటు హరీష్ శంకర్, అటు మైత్రి మూవీ మేకర్స్.. పవన్ ఫ్యాన్స్ కోసం పర్ఫెక్ట్ మీల్స్ రెడీ చేస్తున్నారు. OGతో అకౌంట్ ఓపెన్ చేసిన పవర్ స్టార్.. ఉస్తాద్‌తో మిగిలిన లెక్క పూర్తి చేయాలని చూస్తున్నారు. మరి ఉస్తాద్ నుంచి వచ్చిన ఆ క్రేజీ అప్‌డేట్ ఏంటి..? ఉస్తాద్ భగత్ సింగ్ కోసం చేయాల్సిందంతా ఆల్రెడీ చేసేసారు పవన్ కళ్యాణ్.. ఇంకా డబ్బింగ్ మాత్రమే పెండింగ్. ఇప్పుడు దానికి కూడా ముహూర్తం పెట్టేసారు మేకర్స్. వారం రోజుల కిందివరకు కూడా ఉస్తాద్ డేట్‌పై చాలా చర్చలు జరిగాయి. కానీ పెద్ది, ప్యారడైజ్ పోస్ట్‌పోన్ అవుతున్నాయనే టాక్ రావడంతో.. ఆఘమేఘాల ఉస్తాద్ పనులన్నీ ముగిస్తున్నారు హరీష్ శంకర్. ఉస్తాద్ భగత్ సింగ్ షూటింగ్ డిసెంబర్‌లోనే పూర్తైంది.. పవన్ పోర్షన్ మాత్రమే కాదు సినిమాకు కూడా గుమ్మడికాయ్ కొట్టేసారు. తాజాగా డబ్బింగ్ పనులు మొదలుపెట్టారు. దీనికి సంబంధించిన వీడియోను విడుదల చేసారు మైత్రి మూవీ మేకర్స్. ఇది చూసాక పవన్ ఫ్యాన్స్ పండగ చేసుకుంటున్నారు.. పవన్ కూడా త్వరలోనే జాయిన్ కానున్నారు. ఫిబ్రవరి మొదటి వారంలో పవన్ డబ్బింగ్ కూడా పూర్తి కానుందని తెలుస్తుంది. మార్చి 26న ఉస్తాద్ రావడం దాదాపు ఖాయమైపోయింది.. అధికారిక ప్రకటనే తరువాయి. ఆలోపు లిరికల్ సాంగ్స్, ఈవెంట్స్, ప్రీ రిలీజ్ వేడుక.. ఇలా చాలా ప్లాన్ చేస్తున్నారు మేకర్స్. గబ్బర్ సింగ్ కాంబో కావడంతో అంచనాలు కూడా అలాగే ఉన్నాయి.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
మందుకు డబ్బుల్లేక.. ఆర్టీసీ బస్ కాజేశాడు.. మహానుభావుడు
టీడీపీ జెండాతో సెల్ టవర్ ఎక్కిన వ్యక్తి.. సత్యసాయి జిల్లాలో హైటెన్షన్
Bhagavanth Kesari Sequel: భగవంత్ కేసరికి సీక్వెల్.. అరిపించే న్యూస్ చెప్పిన అనిల్
జంతు కళేబరాలు, క్రూడ్ ఆయిల్‌తో వంటనూనె తయారీ!
40 ఏళ్లుగా మ్యూజియంలో నక్కిన అతిపెద్ద పాము
కాకినాడలో భారీ స్కామ్..ఏకంగా కోట్ల విలువ చేసే..
ఇంకో అడుగు ముందుకెళితే అంతే
టోల్గేట్ వద్ద గుట్టు గుట్టలుగా నోట్ల కట్టలు!
ఏడేళ్లుగా రైల్వేపై విద్యార్థిని పోరాటం..చివరకు..
ఢిల్లీ రిపబ్లిక్ డే వేడుకల్లో ముక్కామల కళాకారులు

