Directors Krish: ‘క్రిష్‌కు అన్యాయం.?’ నిజం చెప్పిన ప్రొడ్యూసర్..
పవన్ హరి హర వీర మల్లు సినిమా నుంచి డైరెక్టర్ క్రిష్ తప్పుకున్నట్టు హింట్ మాత్రమే ఇచ్చారు కానీ.. అఫీషియల్ గా ఇప్పటి వరకు అయితే అనౌన్స్ చేయలేదు ఈ మూవీ డైరెక్టర్ ఏఎమ్ రత్నం. దీంతో క్రిష్‌కు అన్యాయం జరిగిందనే కామెంట్ నెట్టింట అప్పటి నుంచి ఇప్పటి వరకు వస్తూనే ఉంది. ఇక ఈ క్రమంలోనే ప్రొడ్యూసర్ ఏఏమ్ రత్నం ఉన్న విషయం చెప్పారు. రీసెంట్ గా ఓ ఇంటర్వ్యూకి వెళ్లిన ఆయన క్రిష్ ఈ సినిమా నుంచి తప్పుకున్నట్టు వర్బల్గా చెప్పారు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Viral: అతను 180 మంది పిల్లలకు తండ్రి.! ఒక్క మహిళ కూడా ప్రేమగా ముద్దివ్వలేదట.!
Copper items: రాగి వస్తువులు ధరించడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే బంగారం జోలికి పోరు.!
Leaves: ఉద్యోగులకు బంపర్ ఆఫర్.. మనసు బాలేదా? సెలవు తీసుకోండి.!.
బట్టల దుకాణంలో వీధికుక్కలకు ఆశ్రయం.. యజమాని పెద్ద మనసు
ఇతను కదా.. అసలైన ఓటరు అంటే
రెండు చేతులూ కోల్పోయినా ధైర్యం వీడలేదు..
చెత్త బండే అమ్మ ఒడి!..బిడ్డల కోసం స్టీరింగ్ పట్టిన యువతి!
ఫామ్‌హౌస్‌లో పోలీసుల రెయిన్ డాన్స్‌లు.. చూస్తే దిమ్మదిరగాల్సిందే
నమ్మకంగా పనిచేస్తూ.. యజమానికి కుచ్చుటోపీ
గుర్రమైతేనేమి.. చుట్టూ 40 మంది బౌన్సర్లు.. ఇది కదా రాజసం అంటే