Akira Nandan: ఇదర్‌ దేఖ్ !! ఆగయా హీరో.. సోషల్ మీడియాను షేక్‌ చేస్తున్న అకీరా

Updated on: Jan 18, 2024 | 5:02 PM

పవన్‌ కళ్యాణ్ బిలౌడ్‌ సన్ గా.. చిన్నప్పటి నుంచే.. క్రేజ్‌ అండ్ సెలబ్రిటీ స్టేటస్ అసుభవిస్తున్న అఖీరా.. తాజాగా తన లేటెస్ట్ లుక్స్‌తో సోషల్ మీడియాను బ్లాస్ట్ చేస్తున్నారు. అచ్చం తన ఫాదర్.. స్టార్ హీరో పవన్‌ కళ్యాణ్ ను దించేస్తున్నారు. యంగ్ పవర్‌ స్టార్‌లా ఉన్నాడనే టాక్‌ టోటల్ సోషల్ మీడియాలో వచ్చేలా చేసుకుంటున్నారు. ఎస్ ! ఎట్ ప్రజెంట్ తన తల్లి రేణుతో.. ఉంటూ.. ఫిల్మ్ కోర్సులు చేసే పనిలో ఉన్న అఖీరా తాజాగా... తన టీనేజ్‌ మెచ్యూర్డ్‌ లుక్‌తో.. సోషల్ మీడియాలో సెన్సేషన్ అయ్యారు.

పవన్‌ కళ్యాణ్ బిలౌడ్‌ సన్ గా.. చిన్నప్పటి నుంచే.. క్రేజ్‌ అండ్ సెలబ్రిటీ స్టేటస్ అసుభవిస్తున్న అఖీరా.. తాజాగా తన లేటెస్ట్ లుక్స్‌తో సోషల్ మీడియాను బ్లాస్ట్ చేస్తున్నారు. అచ్చం తన ఫాదర్.. స్టార్ హీరో పవన్‌ కళ్యాణ్ ను దించేస్తున్నారు. యంగ్ పవర్‌ స్టార్‌లా ఉన్నాడనే టాక్‌ టోటల్ సోషల్ మీడియాలో వచ్చేలా చేసుకుంటున్నారు. ఎస్ ! ఎట్ ప్రజెంట్ తన తల్లి రేణుతో.. ఉంటూ.. ఫిల్మ్ కోర్సులు చేసే పనిలో ఉన్న అఖీరా తాజాగా… తన టీనేజ్‌ మెచ్యూర్డ్‌ లుక్‌తో.. సోషల్ మీడియాలో సెన్సేషన్ అయ్యారు. మెగా సంక్రాంతి సంబరాల్లో భాగంగా.. బెంగుళూరులోని ఫాం హౌస్‌కు వచ్చిన అకీరా.. తన ఫ్యామిలీతో పండగను సెలబ్రేట్‌ చేసుకోవడమే కాదు.. తన క్రేజీ లుక్స్‌ను కూడా.. తెలుగు టూ స్టేట్‌కు తెలిసేలా చేశాడు. దాంతో పాటే.. సంక్రాతి సంబరాలు ముగిసిన తర్వాత…. రెడ్ జాకెట్‌లో.. గ్రీన్ టీషర్ట్‌ అండ్ గ్రే కార్గో పాన్‌ట్లో.. ఎయిర్‌ పోర్టులో కనిపించిన అకీరా.. తన లుక్స్‌తో ట్విట్టర్ ఎక్స్‌లో ట్రెండ్ అవుతున్నారు. హీరోగా వస్తే ఓ పని అయిపోతుందిగా.. అనే కామెట్ యునానిమస్‌గా అందరి నుంచి వచ్చేలా చేసుకుంటున్నాడు. అఖీరా సినిమాల్లోకి రావాలనే డిమాండ్‌ కూడా మరో సారి మారుమోగిపోయేలా చేస్తున్నారు.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

అవును.. ఆ హీరోయిన్‌తో సంబంధం ఉంది.. బాంబు పేల్చిన స్టార్ డైరెక్టర్

బుడ్డోడే కానీ.. బండోడే కానీ.. బాబును చూస్తే రచ్చ చేయాల్సిందే

HanuMan: ఒకే దెబ్బకు రెండు పిట్టలు.. బాహుబలి, సలార్ రికార్డు బద్దలుకొట్టిన హనుమాన్

Saindhav: హాలీవుడ్‌ గడ్డపై దూసుకుపోతున్న సైంధవ్

HanuMan: 4 రోజుల్లోనే 100కోట్లు కొల్లగొట్టిన హనుమాన్