నిర్మాత బాగు కోసం.. రూ.11 కోట్లు వెనక్కి ఇచ్చేసిన పవన్‌

Updated on: Jun 06, 2025 | 3:23 PM

నిర్మాతల బాగుకోసం ఆలోచిస్తారనే పేరుంది మెగాస్టార్ చిరంజీవికి. ఆయన తమ్ముడు పవర్ స్టార్ పవన్‌ కళ్యాణ్ కూడా అదే దారిలో నడుస్తారనే పేరుంది. ఇప్పుడదే నిజం అన్నట్టు ఓ పని చేశారట పవన్‌ కళ్యాణ్. తన హరి హర వీర మల్లు ప్రొడ్యూసర్ ఏఎమ్‌ రత్నాన్ని ఆదుకునే ప్రయత్నం చేశారట. ఈ సినిమా కోసం తీసుకున్న 11 కోట్ల అడ్వాన్స్‌ మనీని.. ఏఎమ్‌ రత్నానికి తిరిగిచ్చేశారట పవన్‌.

నిర్మాతల బాగుకోసం ఆలోచిస్తారనే పేరుంది మెగాస్టార్ చిరంజీవికి. ఆయన తమ్ముడు పవర్ స్టార్ పవన్‌ కళ్యాణ్ కూడా అదే దారిలో నడుస్తారనే పేరుంది. ఇప్పుడదే నిజం అన్నట్టు ఓ పని చేశారట పవన్‌ కళ్యాణ్. తన హరి హర వీర మల్లు ప్రొడ్యూసర్ ఏఎమ్‌ రత్నాన్ని ఆదుకునే ప్రయత్నం చేశారట. ఈ సినిమా కోసం తీసుకున్న 11 కోట్ల అడ్వాన్స్‌ మనీని.. ఏఎమ్‌ రత్నానికి తిరిగిచ్చేశారట పవన్‌. పవన్‌ అభిమానులకు గుడ్‌ న్యూస్ చెప్పారు దర్శకుడు హరీష్ శంకర్‌. చాలా రోజులుగా ఎదురుచూస్తున్న ఉస్తాద్ భగత్‌సింగ్ సినిమా ఈ నెల రెండో వారంలో సెట్స్ మీదకు వెళ్లనుందని చెప్పారు. ప్రస్తుతం ముంబైలో జరుగుతున్న ఓజీ షూటింగ్లో పాల్గొంటున్నారు పవన్‌. ఆ సినిమా పూర్తయిన వెంటనే ఉస్తాద్‌ షూట్‌లో జాయిన్ అవుతారు.

మరిన్ని వీడియోల కోసం :

పెళ్లి చేసుకుని కేసు పెట్టించుకుంటారు.. వీరికేం మాయరోగం వీడియో

దూసుకొచ్చిన ఖడ్గమృగం… షాకైన పర్యాటకులు.. ఏం జరిగిందంటే వీడియో

వాష్ రూమ్‌కి వెళ్దామని డోర్ ఓపెన్ చేసిన వాచ్‌మెన్..దెబ్బకు వెన్నులో వణుకు వీడియో