Tholi prema vs Gudumba Shankar: అటు తొలిప్రేమ.. ఇటు గుడుంబా శంకర్..! పవన్ తో పవన్ కే పోటీనా..
టాలీవుడ్లో రీ రిలీజ్ల ట్రెండ్ మరీ ఎక్కువైంది. పోటీ పడి మరీ.. స్టార్ హీరోల సినిమాలు రిలీజ్ చేయడం ఇప్పుడు విపరీతంగా కనిపిస్తోంది. అందులోనూ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమాలు రీ రిలీజ్‌ల పేరుతో.. థియేటర్ల వైపు దూసుకురావడం.. కామన్ అయిపోయింది.
ఇక ఇప్పటికే పవన్ కళ్యాణ్ బర్త్ డే సెప్టెంబర్ 2కు! ముందూ.. తర్వాత.. జల్సా, బద్రి, తమ్ముడు లాంటి పవర్ స్టార్ పవర్ ఫుల్ బ్లాక్ బాస్టర్ మూవీస్ రిలీజ్ అయ్యాయి. బాక్సాఫీస్ దగ్గర మళ్లీ కలెక్షన్ల వర్షం కురిపించాయి. ఇక వీటితో పాటు.. తాజాగా ఈ స్టార్ హీరోవి మరో రెండు సినిమాలు కూడా.. రీ రిలీజ్కు రెడీ అవుతున్నాయి. ఎస్ ! పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తొలిప్రేమ, గుడుంబా శంకర్ మూవీలు కూడా తాజాగా రీ రిలీజ్ కు రెడీ అవుతున్నాయి. తొందర్లో థియేటర్లలోకి వచ్చి.. మనల్నందర్నీ మరో సారి ఫిదా చేయనున్నాయి. ఇక ఇదే విషయం ఇప్పుడు పవన్ హార్డ్ కోర్ ఫ్యాన్స్ కు కిక్కిస్తోంది. ఇప్పటి నుంచి సోషల్ మీడియాలో హంగామా మొదలెట్టేలా కూడా చేసింది.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
NTR30 1ST LOOK: అతనిది రక్తంతో రాసిన కథ.. ఇక ఊచాకోతనే..! ఎన్టీఆర్ అదిరిపోయే లుక్.
Pawan Kalyan: కాలాన్ని శాసించే దేవుడే “బ్రో”..! గూబ గుయ్ మనే రీసౌండ్‌తో పవన్ వీడియో.
Pawan Kalyan OG: పవన్ కళ్యాణ్ మరో అధ్యాయం మొదలైంది.. మరోపక్క భాగ్యనగరంలో ఓజీ.
పుతిన్ వెంట 'మలం' సూట్కేసు..ఎందుకో తెలుసా ??
బెంగళూరు ఎయిర్ పోర్టులో పెళ్ళికొడుకు తిప్పలు
అమెరికా నుంచి వచ్చి సర్పంచ్ ఎన్నికల్లో పోటీ!
సర్పంచ్గా నా భార్యను గెలిపించండి.. కటింగ్ ఫ్రీగా చేస్తా
రోడ్డు పక్కన గుట్టలు గుట్టలుగా కోడి గుడ్లు.. ఎగబడిన జనం
రోడ్డుపైన అప్పుడే పుట్టిన పసికందు..రాత్రంతా కాపాడిన వీధి శునకాలు
గ్లాస్ బ్రిడ్జ్ కోసం కైలాసగిరికి క్యూ కట్టిన పర్యాటకులు

