Pawan Kalyan Birthday: అలుపెరగని సేనాని బర్త్‌డే స్పెషల్ లైవ్ వీడియో

|

Sep 02, 2021 | 8:25 AM

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‏కు ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. సామాన్యుల నుంచి సెలబ్రెటీ వరకు పవన్ కళ్యాణ్ విపరీతంగా అభిమానిస్తుంటారు. ఇక పవన్ ఫ్యాన్స్‏కు ఆయనపై ఉండే అభిమానం గురించి తెలిసిందే. పవన్ కోరితే ప్రాణాలైన ఇచ్చేస్తారు..

Published on: Sep 02, 2021 08:21 AM