Sarah Khan: తల్లి కాబోతున్న పాకిస్తాన్ అందాల తార నారాఖాన్.. ఇన్‌స్టాగ్రామ్ వేదికగా ప్రకటన… ( వీడియో )
పాకిస్థాన్‌కు చెందిన ప్రముఖ నటీమణి సారాఖాన్ తల్లికాబోతోంది. ఈ విషయాన్ని ఆమె ఇన్‌స్టాగ్రామ్ వేదికగా స్వయంగా ప్రకటించింది. భర్త ఫాలక్ షబ్బిర్‌తో కలిసి దిగిన ఫొటోలను పోస్ట్ చేస్తూ అభిమానులతో గుడ్ న్యూస్ పంచుకుంది.
పాకిస్థాన్‌కు చెందిన ప్రముఖ నటీమణి సారాఖాన్ తల్లికాబోతోంది. ఈ విషయాన్ని ఆమె ఇన్‌స్టాగ్రామ్ వేదికగా స్వయంగా ప్రకటించింది. భర్త ఫాలక్ షబ్బిర్‌తో కలిసి దిగిన ఫొటోలను పోస్ట్ చేస్తూ అభిమానులతో గుడ్ న్యూస్ పంచుకుంది. ఈ సందర్భంగా పోస్ట్ చేసిన బేబీ బంప్ ఫొటోలు ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారాయి. తాను తల్లిని కాబోతున్నాను అని ప్రకటించిన సారా.. ఖురాన్‌కు సంబంధించిన ఓ ఆసక్తికర క్యాప్షన్‌ను రాసుకొచ్చింది.ఇదిలా ఉంటే పాకిస్థాన్‌కు చెందిన ప్రముఖ నటీమణుల్లో సారా ముందు వరుసలో ఉంటుంది. సౌదీ అరేబియాలో జన్మించిన సారాఖాన్ పాకిస్థాన్‌లో మంచి నటిగా గుర్తింపు సంపాదించుకుంది. సారా 2012లో తొలిసారి బాడీ అపా అనే టీవీ కార్యక్రమం ద్వారా తెరగేంట్రం చేసింది.
మరిన్ని ఇక్కడ చూడండి: Hebah Patel : నా తప్పు ఏంటో తెలుసుకున్న అంటున్న హెబ్బా పటేల్.. ( వీడియో )