NTR: మీలో ఎవరు కోటీశ్వరుడు కోసం ఎన్టీఆర్ తీసుకునే రెమ్యునరేషన్ తెలిస్తే షాక్ అవ్వాల్సిందే ( వీడియో )

Phani CH

|

Updated on: Mar 14, 2021 | 10:12 AM

టాలీవుడ్ తనకంటూ ఒక క్రేజ్ సంపాదించుకున్నారు యంగ్ టైగర్ ఎన్టీఆర్. సినిమా ఇండస్ట్రీ నేపథ్యం ఉన్న తనదైన నటనతో, డైలాగులతో ఎంతోమంది అభిమానులను సంపాదించుకున్నాడు ఈ నందమూరి హీరో.. ఒక వైపు హీరోగ వెండితెరపై సందడి చేస్తూనే మరోవైపు వ్యాఖ్యాతగ బుల్లితెరపై కూడా తన సత్తా చాటుతున్నాడు..

Published on: Mar 14, 2021 10:11 AM