Viral Video: సింహం పిల్లతో వెడ్డింగ్‌ ఫొటో షూట్‌.. మండి పడుతోన్న నెటిజెన్లు.. ( వీడియో )

Phani CH

|

Updated on: Mar 14, 2021 | 9:45 AM

ఇటీవల ఫొటో షూట్‌ కల్చర్‌ బాగా పెరిగిపోతోంది. పెళ్లి నుంచి మొదలు పెడితే పుట్టిన రోజు వేడుక వరకు ఇలా ప్రతీ సందర్భానికి ఫొటో షూట్‌లు నిర్వహించుకుంటున్నారు. ఈ క్రమంలో నలుగురు చేసింది చేస్తే వెరైటీ ఏముంటుందన్నట్లుగా కొందరు రకరకాల విన్యాసాలు చేస్తూ మరీ ఫొటో షూట్‌లు తీసుకుంటున్నారు.