RRR Janani Song: ఆర్ఆర్ఆర్ నుండి మరో సంచలనం ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న జననీ సాంగ్..(లైవ్ వీడియో)
Janani Song from RRR: ఆర్ఆర్ఆర్ సినిమా కోసం దేశవ్యాప్తంగా ప్రేక్షకులు ఎదురుచూస్తున్నారు. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రధాన పాత్రలలో దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న ఈ సినిమాపై అంచనాలు భారీగానే ఉన్నాయి. తాజాగా ఈ సినిమా నుంచి జననీ సాంగ్ రిలీజ్ చేస్తున్నారు.
మరిన్ని చూడండి ఇక్కడ:
jr.NTR in RRR: ఆర్ఆర్ఆర్ లో ఎన్టీఆర్.. సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్న తారక్ లుక్స్ అండ్ పోస్టర్స్..