NTR-Devara: తెలంగాణలో దేవర మూవీ టికెట్‌ ఎంతో తెలుసా.? వివరాలు..

|

Sep 25, 2024 | 12:16 PM

ఎన్నో అంచనాల మధ్య సెప్టెంబర్ 27న.. రిలీజ్ అవుతున్న దేవర మూవీ పై ఇప్పటికే భారీ అంచనాలు క్రియేట్ అయ్యాయి. ఈ సినిమా కోసం ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఈగర్ గా ఎదురుచూస్తున్నారు. తాజాగా దేవర సినిమాకు తెలంగాణ ప్రభుత్వం బంపర్ ఆఫర్ ఇచ్చింది. తెలంగాణాలో టికెట్స్ రేట్స్ ను పెంచుకునేందుకు.. దేవర టీంకు అనుమతినిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.

ఎన్నో అంచనాల మధ్య సెప్టెంబర్ 27న.. రిలీజ్ అవుతున్న దేవర మూవీ పై ఇప్పటికే భారీ అంచనాలు క్రియేట్ అయ్యాయి. ఈ సినిమా కోసం ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఈగర్ గా ఎదురుచూస్తున్నారు. తాజాగా దేవర సినిమాకు తెలంగాణ ప్రభుత్వం బంపర్ ఆఫర్ ఇచ్చింది. తెలంగాణాలో టికెట్స్ రేట్స్ ను పెంచుకునేందుకు.. దేవర టీంకు అనుమతినిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నెల 27న రాత్రి 1.00 గంటలకు 29 థియేటర్లలో అదనపు ప్రదర్శన మరియు టికెట్ రేట్లను రూ.100 పెంపు కు అనుమతి ఇచ్చింది తెలంగాణ ప్రభుత్వం. 27ఉదయం 4.00 గంటల నుండి తెలంగాణాలోని అన్ని థియేటర్లలో టికెట్ రేట్లను రూ.100 పెంచుతూ 6 ప్రదర్శనలకు అనుమతి ఇచ్చింది.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Viral: అతను 180 మంది పిల్లలకు తండ్రి.! ఒక్క మహిళ కూడా ప్రేమగా ముద్దివ్వలేదట.!

Copper items: రాగి వస్తువులు ధరించడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే బంగారం జోలికి పోరు.!

Leaves: ఉద్యోగులకు బంపర్‌ ఆఫర్‌.. మనసు బాలేదా? సెలవు తీసుకోండి.!.