Nootokka Jillala Andagadu: 101 జిల్లాల అందగాడు ప్రీ రిలీజ్ ఈవెంట్ లైవ్ వీడియో
అవసరాల శ్రీనివాస్ హీరోగా తెరకెక్కుతున్న లెటేస్ట్ చిత్రం 101 జిల్లాల అందగాడు. ఈ సినిమాతో రాచకొండ విద్యాసాగర్ దర్శకుడిగా పరిచయం కాబోండగా.. చిలసౌ. ఫేమ్ రుహానీ శర్మ హీరోయిన్గా నటిస్తోంది.
అవసరాల శ్రీనివాస్ హీరోగా తెరకెక్కుతున్న లెటేస్ట్ చిత్రం 101 జిల్లాల అందగాడు. ఈ సినిమాతో రాచకొండ విద్యాసాగర్ దర్శకుడిగా పరిచయం కాబోండగా.. చిలసౌ. ఫేమ్ రుహానీ శర్మ హీరోయిన్గా నటిస్తోంది. ఈ చిత్రాన్ని శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్, ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్స్‌పై దిల్‌రాజు, డైరెక్టర్ క్రిష్ సమర్పణలో శిరీష్, రాజీవ్ రెడ్డి, సాయి బాబు జాగర్లమూడి నిర్మిస్తున్నారు. ఇప్పటికే ఈ మూవీ నుంచి విడుదలైన ఈ ఫస్ట్‌లుక్ పోస్టర్‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది.
మరిన్ని ఇక్కడ చూడండి: RGV Rewind: కాంట్రవర్షియల్ డైరెక్టర్ ఆర్జీవీ ప్రత్యేక ఇంటర్వ్యూ చూడండి .. వీడియో..
ఆఫ్గనిస్తాన్‌లో తాలిబన్ల అంతు లేని అరాచకాలు.. మహిళల శవాలతోనూ సెక్స్..!! వీడియో
వైరల్ వీడియోలు
Latest Videos