ఆ సన్నివేశాలకు కట్స్ లేకుండా..!! థియేటర్లకు జేమ్స్.. వీడియో
వరల్డ్ వైడ్‌గా.. బాండ్ మూవీస్‌కి సెపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది. అందుకే ఈ మూవీస్ రిలీజవగానే హాట్ టాపిక్ గా మారుతుంటుంది. హాట్ టాపిక్గా మారడమే కాదు... వరల్డ్ వైడ్ సూపర్ కలెక్షన్లను రాబడుతుంది.
వరల్డ్ వైడ్‌గా.. బాండ్ మూవీస్‌కి సెపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది. అందుకే ఈ మూవీస్ రిలీజవగానే హాట్ టాపిక్ గా మారుతుంటుంది. హాట్ టాపిక్గా మారడమే కాదు… వరల్డ్ వైడ్ సూపర్ కలెక్షన్లను రాబడుతుంది. తాజాగా రిలీజైన ‘నో టైమ్ టూ డై’ సినిమా కూడా ప్రేక్షకుల విపరీతంగా థ్రిల్ చేస్తోంది. అంచనాలను అందుకుని సక్సెస్ పుల్గా రన్ అవుతోంది. అయితే ఇండియాలో అన్ని బాండ్ సినిమాల్లా కాకుండా ఈ సారి అన్‌కట్ ఎడిషన్ రిలీజైంది. బాండ్ సినిమాలంటే.. అదిరిపోయే యాక్షన్ సన్నివేశాలే కాదు.. మనసుదోచుకునే శృంగార సన్నివేశాలు కూడా ఉంటాయి. అయితే ఈ సన్నివేశాలకు భారత్‌లో కత్తేరుస్తుంటుంది ఇండియన్ సెన్సార్ బోర్డ్. శృంగార సన్నివేశాలే కాదు.. లిప్ లాక్ సీన్లను కూడా కట్ చేసి బాండ్ సినిమాను రిలీజ్ చేసేందుకు నిర్మాణ సంస్థలకు పర్మిషన్ ఇస్తుంటది.
మరిన్ని ఇక్కడ చూడండి: Pushpa: పుష్ప సినిమాలో విలన్ పాత్రపై క్రేజీ టాక్..! వీడియో
ప్రధాని వెళ్లగానే పూల కుండీలపై పడ్డ జనం
మంటలతో పెట్రోలు బంకులోకి దూసుకెళ్లిన వ్యాను
క్రిస్మస్ వేళ అద్భుతం.. మత్స్యకారులకు దొరికిన సిలువ పీత
విద్యుత్ స్తంభం ఎక్కిన MLA.. కారణం ఏంటో తెలిస్తే షాక్ అవుతారు
వరుస సెలవులు, న్యూఇయర్ జోష్ పుణ్యక్షేత్రాలు కిటకిట
బాబా వంగా భవిష్యవాణి !! అణు ముప్పు తప్పదా ??
ఆటోడ్రైవర్ కాదు.. మా అతిథి.. టూర్‌కు తీసుకుపోయిన విదేశీ టూరిస్టు

