AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

2025లో మిస్సింగ్.. ఆ సినిమాలు 2026లోనూ డౌటే..

2025లో మిస్సింగ్.. ఆ సినిమాలు 2026లోనూ డౌటే..

Phani CH
|

Updated on: Dec 03, 2025 | 4:21 PM

Share

తెలుగు సినీ అభిమానులకు నిరాశ కలిగించే వార్త. 2025లో ప్రభాస్, మహేష్ బాబు, అల్లు అర్జున్ వంటి స్టార్ హీరోల సినిమాలు కనిపించే అవకాశం లేదు. చిరంజీవి విశ్వంభర చిత్రం కూడా వాయిదా పడింది. రాజమౌళి సినిమాతో మహేష్ బాబు 2027లో గానీ కనిపించకపోవచ్చు. కొందరు హీరోలు 2026లో కూడా అనుమానమే.

చూస్తుండగానే డిసెంబర్ వచ్చేసింది. ఇంకొన్ని రోజుల్లో కొత్త సంవత్సరం, కొత్త క్యాలెండర్ రాబోతోంది. అయితే, రానున్న 2025 సంవత్సరంలో చాలా మంది స్టార్ హీరోలు తెరపై కనిపించబోవడం లేదు. కొందరైతే 2026లో కూడా సందేహమేనని తెలుస్తోంది. ప్రభాస్ గత కొన్నేళ్లుగా ప్రతి ఏడాది కనీసం ఒక సినిమాతో ప్రేక్షకులను పలకరిస్తున్నారు. 2022లో రాధేశ్యామ్, 2023లో సలార్, ఆదిపురుష్, 2024లో కల్కి చిత్రాలతో వచ్చిన ఆయనకు 2025 ఖాళీగా ఉంది. రాజాసాబ్ చిత్రం అనుకున్నా కుదరలేదు. అయితే, 2026 సంక్రాంతికి రాజాసాబ్, దసరాకు హను రాఘవపూడి దర్శకత్వంలో రూపొందే ఫౌజీ చిత్రాలతో ప్రభాస్ అభిమానులను అలరించనున్నారు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

క్రికెటర్‌తో లవ్ లో ఉన్న మృణాల్.. మొత్తానికి క్లారిటీ ఇచ్చిన ముద్దుగుమ్మ

సినిమాలు చిన్నవే.. కానీ టైటిల్స్‌ మాత్రం పెద్దవి

రూట్ మార్చిన నేచురల్ స్టార్.. మరో కొత్త అవతారం లో కనపడనున్న నాని

ప్రయాణికులకు గుడ్ న్యూస్.. ఇకపై బస్సుల్లోనూ బాత్రూంలు

పవన్‌కు కోమటిరెడ్డి కౌంటర్.. ముదురుతున్న వివాదం