ప్రయోగం చేస్తున్న సుజీత్.. ఆందోళనలో పవన్ ఫ్యాన్స్
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమా అంటే ఎలా ఉండాలి.. మినిమమ్‌లో మినిమమ్.. ఓ నాలుగైదు పవర్ ఫుల్ ఫైట్స్ ఉండాలి. ఓ ఎంట్రీ సాంగ్ ఖచ్చింతంగా పడాలి.
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమా అంటే ఎలా ఉండాలి.. మినిమమ్‌లో మినిమమ్.. ఓ నాలుగైదు పవర్ ఫుల్ ఫైట్స్ ఉండాలి. ఓ ఎంట్రీ సాంగ్ ఖచ్చింతంగా పడాలి. నాలుగైదు ఊగిపోయేలా ఉన్న స్టెప్పులు అందులో పడాలి. థియేటర్ టాప్‌లేచిపోయేలా సెకండ్ ఆఫ్‌లో ఓ ఐటెం సాంగ్ కు చోటుండాలి. ఆ సాంగ్‌లో కూడా మనోడు డ్యాన్స్ చేయాలి. ఇంటర్వెల్లో పవర్‌ఫుల్ డైలాగ్స్ చెప్పాలి క్లైమాక్స్‌లో మనల్ని హైకి తీసుకెళ్లి రోమాలు నిక్కబొడిచేలా చేయాలి. కాని ఇలాంటి వేం లేకుండానే సుజిత్ పవన్ సినిమా ఉండనుందట. ఇప్పుడిదే హాట్ రూమర్ అట!
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
ప్రపంచంలోని మోస్ట్ హ్యాండ్సమ్ వ్యక్తి !!
విమానం హైజాక్’ అంటూ ట్వీట్ .. చివరకు ??
ప్రేమకోసమై.. దొంగగ మారెనె పాపం పసివాడు..చివరకు..
Published on: Feb 03, 2023 06:05 PM