Nikhil – Prabhas – Salaar: ప్రభాస్‌ ఫ్యాన్స్‌కు నిఖిల్ బంపర్ ఆఫర్.! సలార్ మిడ్ నైట్ షోకు నిఖిల్.

Updated on: Dec 17, 2023 | 1:52 PM

మరికొద్ది రోజుల్లో ప్రభాస్ సలార్ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే ఈ సినిమా పై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమాతో ప్రభాస్ బ్లాక్ బస్టర్ హిట్ కొడతాడని అభిమానులు గట్టి నమ్మకంతో ఉన్నారు. సలార్ సినిమా పై భారీ అంచనాలు పెట్టుకున్నారు. ఇక మరి కొద్ది రోజుల్లో ఈ సినిమా థియేటర్లను షేక్‌ చేయనున్న వేళ.. ప్రభాస్‌ ఫ్యాన్స్‌కు బంపర్‌ ఆఫర్ ఇచ్చారు మరో టాలీవుడ్ స్టార్ హీరో.. ఎస్ ! ఓ యంగ్ హీరో సలార్ సినిమాను అభిమానులతో కలిసి చూడటానికి రెడీ అయ్యాడు.

మరికొద్ది రోజుల్లో ప్రభాస్ సలార్ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే ఈ సినిమా పై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమాతో ప్రభాస్ బ్లాక్ బస్టర్ హిట్ కొడతాడని అభిమానులు గట్టి నమ్మకంతో ఉన్నారు. సలార్ సినిమా పై భారీ అంచనాలు పెట్టుకున్నారు. ఇక మరి కొద్ది రోజుల్లో ఈ సినిమా థియేటర్లను షేక్‌ చేయనున్న వేళ… ప్రభాస్‌ ఫ్యాన్స్‌కు బంపర్‌ ఆఫర్ ఇచ్చారు మరో టాలీవుడ్ స్టార్ హీరో.. ఎస్ ! ఓ యంగ్ హీరో సలార్ సినిమాను అభిమానులతో కలిసి చూడటానికి రెడీ అయ్యాడు. ఇప్పటికే టికెట్ కూడా సాధించాడు ఆ యంగ్ హీరో. ఆయన మరెవరో కాదు హీరో నిఖిల్. హైదరాబాద్ లో శ్రీ రాములు థియేటర్ లో సలార్ మిడ్ నైట్ షో 1:00 గంటలకి నిఖిల్ అభిమానులతో కలిసి సినిమా చూడనున్నాడు. ఇదే విషయాన్ని నిఖిల్ తన ఎక్స్‌ హ్యాండిల్లో ట్వీట్ చేశారు. దీంతో ప్రభాస్‌ ఫ్యాన్స్‌తో పాటు… నిఖిల్ ఫ్యాన్స్ తెగ ఖుషీ అవుతున్నారు. నిఖిల్‌తో పాటు సలార్ సినిమా చూసేందుకు పోటీ పడుతున్నారు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

ప్రగతి రెండో పెళ్లి ఇదిగో క్లారిటీ.! ప్రగతి ఏం చేసిన హాట్ టాపికే.

అవును ప్రేమ పెళ్లి చేసుకోబోతున్న. కొంతకాలంగా రిలేషన్లో ఉన్నా: శ్రీదివ్య.

చేసింది 4 సినిమాలైనా.. కూడబెట్టింది మాత్రం కోట్లలో.. వరుణ్ కార్స్ కలెక్షన్స్.