Nayanthara: కాలేజీ పిల్లల స్టోరీలో నయనతార.

Anil kumar poka

|

Updated on: May 11, 2024 | 9:41 PM

నయనతార నాయికగా నటిస్తున్న సినిమా డియర్‌ స్టూడెంట్స్. నివిన్‌ పాలీ హీరోగా నటిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్‌ పూజా కార్యక్రమాలతో మొదలైంది. ఈ విషయాన్ని నయన్‌ తన ఫ్యాన్స్ తో పంచుకున్నారు. కాలేజీ పిల్లల చుట్టూ తిరిగే కథనంతో సినిమా సాగుతుందని చెప్పారు లేడీ సూపర్‌స్టార్‌.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Viral: అతను 180 మంది పిల్లలకు తండ్రి.! ఒక్క మహిళ కూడా ప్రేమగా ముద్దివ్వలేదట.!

Copper items: రాగి వస్తువులు ధరించడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే బంగారం జోలికి పోరు.!

Leaves: ఉద్యోగులకు బంపర్‌ ఆఫర్‌.. మనసు బాలేదా? సెలవు తీసుకోండి.!.