Nayanthara: తల్లి అవడం ఏమో కాని.. పెద్ద రచ్చకు కేరాఫ్‌ అయింది

Updated on: Oct 11, 2022 | 9:35 AM

కాలం మారుతోంది అంటే ఏమో అనుకున్నాం గానీ..చివ‌ర‌కు పిల్లల్ని క‌న‌డం కూడా చాలామందికి పెద్ద ఇబ్బందిగానే మారుతోంది. ముఖ్యంగా సెల‌బ్రిటీల్లో చాలా మంది స‌రోగ‌సి ద్వారా పిల్లల్ని కంటున్నారు.

కాలం మారుతోంది అంటే ఏమో అనుకున్నాం గానీ..చివ‌ర‌కు పిల్లల్ని క‌న‌డం కూడా చాలామందికి పెద్ద ఇబ్బందిగానే మారుతోంది. ముఖ్యంగా సెల‌బ్రిటీల్లో చాలా మంది స‌రోగ‌సి ద్వారా పిల్లల్ని కంటున్నారు. తాజాగా అదే బాటలో నయనతార జంట సరోగసీ జాబితాలో చేరారు. సెలబ్రిటీలు బిడ్డల్ని కనడం లేదు..సరోగసీ ద్వారా అద్దె గర్భం ద్వారా తల్లి దండ్రులు అవుతున్నారు.. ఇప్పుడు రూట్‌లో నయన్‌,విఘ్నేష్‌లు చేరారు.తాము ట్విన్స్‌ అమ్మానాన్నలమయ్యామని, తమ పిల్లల్ని ఆశీర్వదించాలంటూ సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేశారు నయనతారు భర్త విఘ్నేష్‌. అయితే పెళ్లై నాలుగు నెలలకు కూడా నిండకుండానే నయన్ తనకు కవల పిల్లలని చెప్పడంతో అందరూ షాకయ్యారు. నయన్ ఇలాంటి నిర్ణయం ఎలా తీసుకున్నారని… తానే స్వయంగా కంటే పోలే అని నెట్టింట కామెంట్ చేశారు. అంతేకాదు నయన్ చేసింది తప్పా ఒప్పా అనే డిబెట్‌ ను సోషల్ మీడియాలో లేచేలా చేశారు.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

సాఫ్ట్‌వేర్‌ డెవలపర్‌గా జాబ్‌ కొట్టారు.. అనుమానం వచ్చిన మేనేజర్‌ ఆరా తీయగా.. షాకింగ్‌ నిజాలు

కండోమ్ ను ఇలా కూడా వాడతారా.. ఆ రిపోర్టర్ చేసిన పనికి..

బంగారు నాణేలు తీసుకుని ఇంటికి చేరిన వ్యక్తి.. కట్ చేస్తే.. క్షణాల్లో కళ్లు తేలేశాడు !!

భక్తిపారవశ్యం.. వీళ్లు ఏం చేశారో చూస్తే ఒళ్లు జలదరిస్తుంది

విమాన ప్రయాణికులకు గుడ్‌న్యూస్‌..నోరూరించే రుచులతో విమానాల్లో కొత్త మెనూ

Published on: Oct 11, 2022 09:35 AM
Loading...
Unable to load recommendations.
Follow Us