Nayanthara: తిరుమల సన్నిధిలో అపచారం చేసిన నయన్ !!
శ్రీవారి సన్నిధిలో అపచారం జరిగింది. చెప్పులు వేసుకొని నయనతార, విఘ్నేశ్ ఆలయం ముందు తిరగడం ఇప్పుడు హాట్ టాపిక్ అయింది.
శ్రీవారి సన్నిధిలో అపచారం జరిగింది. చెప్పులు వేసుకొని నయనతార, విఘ్నేశ్ ఆలయం ముందు తిరగడం ఇప్పుడు హాట్ టాపిక్ అయింది.
వివాహ అనంతరం శ్రీవారి దర్శనం కోసం తిరుమల వచ్చిన నయనతార దంపతులు చెప్పులు వేసుకొని మాడవీధుల్లో తిరగడంపై భక్తుల అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. నయన్ – విఘ్నేష్ మాత్రమే కాదు.. వీరిని ఫోటోలు తీసేందుకు వచ్చిన వారి ఫోటో గ్రాఫర్లు కూడా.. ఆలయం మాడ వీధుల్లో చెప్పులతోనే తిరిగారు. అయితే ఇదంతా గమనించినా కూడా తిరుమల భద్రతా సిబ్బంది పట్టించుకోకపోవడం ఇప్పుడు విమర్శలకు దారితీస్తోంది.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Viral Video: కోడి గుడ్డును క్యాచ్ పట్టిన పిల్లి !! నెట్టింట నవ్వులు పూయిస్తున్న వీడియో
Japan: ఒంటరిగా సముద్రం దాటిన.. 83ఏళ్ల వృద్ధుడు !!
ఆర్డర్ చేసిన కాఫీలో చికెన్ ముక్క.. షాక్ కి గురైన ఢిల్లీ వాసి.. ఏం చేశాడంటే..