Navdeep Vs CP Anand: బయటికొచ్చిన నవదీప్‌.. సీపీ మాటలపై స్ట్రాంగ్ రియాక్షన్..

|

Sep 15, 2023 | 9:15 AM

'నవదీప్ పై డ్రగ్స్‌ కేసుంది... అతను పరారీలో ఉన్నాడు'.. అని తాజాగా జరిగిన ప్రెస్ మీట్లో.. సీపీ ఆనంద్ షాకింగ్ స్టేట్మెంట్స్ ఇచ్చిన వేళ.. అందరూ ఒక్కసారిగా షాకయ్యారు. మరికొంతమందేమో నవదీప్‌ పై విమర్శలు చేశారు. ఇంకొందరైతే.. అవును.. నిజమే అయివుంటుందన్నట్టు కామెంట్స్ చేశారు. మరికొందరేమో.. హైద్రాబాద్‌ను డ్రగ్స్ బూతం వదలట్లేదేంటని నెట్టింట స్టేట్మెంట్స్ కూడా ఇచ్చారు. అదంతా ఓకే..!

‘నవదీప్ పై డ్రగ్స్‌ కేసుంది… అతను పరారీలో ఉన్నాడు’.. అని తాజాగా జరిగిన ప్రెస్ మీట్లో …. సీపీ ఆనంద్ షాకింగ్ స్టేట్మెంట్స్ ఇచ్చిన వేళ.. అందరూ ఒక్కసారిగా షాకయ్యారు. మరికొంతమందేమో నవదీప్‌ పై విమర్శలు చేశారు. ఇంకొందరైతే.. అవును.. నిజమే అయివుంటుందన్నట్టు కామెంట్స్ చేశారు. మరికొందరేమో.. హైద్రాబాద్‌ను డ్రగ్స్ బూతం వదలట్లేదేంటని నెట్టింట స్టేట్మెంట్స్ కూడా ఇచ్చారు. అదంతా ఓకే..! అసలు ఈ విషయంలో.. సీపీ స్టేట్మెంట్స్ పై నవదీప్ రియాక్షన్ ఏంటి? టవీ9తో ఎక్స్‌క్లూజివ్‌గా మాట్లాడిన అతను ఏం చెప్పారు? తెలుసుకోవాలంటే.. ఈ వీడియోను ఫుల్‌గా చూసేయండి. నవదీప్ డ్రగ్స్‌ కేసులో.. పరీరాలో ఉన్నట్టు తాజాగా హైద్రాబాద్ పోలీస్‌ కమిషనర్ సీవీ ఆనంద్ చెప్పిన వేళ.. ఆయన మాటలపై తాజాగా హీరో నవదీప్ స్పందించారు. తాను ఎక్కడికీ పారిలేదంటూ టీవీ9తో చెప్పారు. అంతే కాదు తన ఫోన్‌లన్నీ ఆన్లోనే ఉన్నాయని.. తాను కూడా సీపీ ఆనంద్ ప్రెస్ మీట్ చూశానని అన్నారు. అంతేకాదు అసలు పోలీసులు తన పేరు ఎందుకు చెప్పారో తనకు తెలీదంటూ.. హీరో నవదీప్ కాస్త షాకయ్యారు. నవదీప్ అని మాత్రమే పోలీసులు చెప్పారని.. హీరో నవదీప్ అని ఎక్కడా చెప్పలేదు కదా అంటూ.. లాజిక్ పట్టేశారు. నవదీప్ అంటే.. తాను ఒక్కడినే కాదంటూ.. చివర్లో కాస్త గట్టిగా చెప్పి.. డ్రగ్స్ కేసులో పరారైందితాను కాదంటూ.. చెప్పే ప్రయత్నం చేశారు ఈ హీరో.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Allu Arjun: నేషనల్ అవార్డు విన్నర్స్.. ఈ అవార్డు ప్రైజ్‌ మనీ తెలిస్తే షాకవుతారు..!

Mahesh Babu: హాలీవుడ్‌ గడ్డపై మహేష్‌ దిమ్మతరిగే రికార్డ్‌.. సౌత్ లోనే ఒక్క మగాడిగా రికార్డు.

Viral Video: ప్రభుత్వ స్కూల్ టీచర్స్ ఓవర్ యాక్షన్.. నుదుట బొట్టు, తలలో పూలతో వచ్చారని శిక్ష..