Nani – Hi Nanna: నాని ఎమోషనల్‌ టచ్‌.. దెబ్బకు రికార్డులు దాసోహం అంతే..!

|

Jul 14, 2023 | 9:51 PM

స్టార్ హీరోలందరూ.. మాస్ సినిమాలు.. యాక్షన్ సినిమాలంటూ.. వన్ వేలో పోతుంటే.. తన వే డిఫరెంట్ అంటూ.. సినిమాలు చేస్తూ పోతున్నారు నేచురల్ స్టార్ నాని. అటు మాస్ ఇటు క్లాస్ సినిమాలతో.. మధ్యలో మిడిల్ క్లాస్ ఈ మూడు జోనర్లో సినిమాలు చేస్తూ.. సూపర్ డూపర్ హిట్లు కొడుతున్నారు.

స్టార్ హీరోలందరూ.. మాస్ సినిమాలు.. యాక్షన్ సినిమాలంటూ.. వన్ వేలో పోతుంటే.. తన వే డిఫరెంట్ అంటూ.. సినిమాలు చేస్తూ పోతున్నారు నేచురల్ స్టార్ నాని. అటు మాస్ ఇటు క్లాస్ సినిమాలతో.. మధ్యలో మిడిల్ క్లాస్ ఈ మూడు జోనర్లో సినిమాలు చేస్తూ.. సూపర్ డూపర్ హిట్లు కొడుతున్నారు. దాంతో పాటే.. పాన్ ఇండియన్ స్టార్ అనే ట్యాగ్ ను కూడా.. తన సొంతం చేసుకున్నారు మన నాని.

అలాంటి నాని.. సరిగ్గా ఈ టైంలోనే..! దసరా సినిమాతో మాసీ బ్లాక్ బాస్టర్ హిట్ అందుకున్న తర్వాతే.. మరో ఎమోషనల్ అండ్ క్లాసికల్ సినిమాకు కమిట్ అయ్యారు. అనౌన్స్ మెంట్ వీడియోలోనే చిన్న పాపాయితో కనిపించి.. నాని మరోసారి కొత్తగా కనిపించబోతున్నారనే హింట్ ఇచ్చారు. ఇక తాజాగా తాజాగా రిలీజ్ అయిన ఆ ఫిల్మ్ టైటిల్ అండ్ వీడియోగ్లింప్స్‌తో.. యూట్యూబ్‌లో ట్రెండ్ అవుతున్నారు. ‘హాయ్‌ నాన్న’ సినిమాపై అందర్లో అంచనాలను క్రియేట్ చేసేస్తున్నారు నాని.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Tamannaah: సిగ్గెందుకు..? నా ప్రియుడితోనే శృంగార సీన్లు చేశాగా..: తమన్నా
Lokesh Kanagaraj – Prabhas: లోకి with ప్రభాస్‌..డెడ్లీ కాంబో.. ఇక పునకాలే..! గెట్ రెడీ..!
Viral Video: ‘నన్నే డబ్బులు అడుగుతావా.. నీ షాపు ఎలా తెరుస్తావో చూస్తా..! ఓ పోలీస్‌ ఓవరాక్షన్‌...