Nani 30 Pooja Ceremony: నాని నయా మూవీ ప్రారంభం.. గెస్ట్ గా మెగాస్టార్.. లైవ్ వీడియో
నేచురల్ స్టార్ నాని 30వ సినిమా త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది. డిఫరెంట్ కాన్సెప్ట్తో కూడిన ఎమోషనల్ ఫ్యామిలీ ఎంటర్టైనర్గా ఈ సినిమా ఉంటుందని- తండ్రీకూతుళ్ల బాండింగ్ హైలైట్ గా ఉంటుందని తెలుస్తోంది.
నేచురల్ స్టార్ నాని 30వ సినిమా త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది. డిఫరెంట్ కాన్సెప్ట్తో కూడిన ఎమోషనల్ ఫ్యామిలీ ఎంటర్టైనర్గా ఈ సినిమా ఉంటుందని- తండ్రీకూతుళ్ల బాండింగ్ హైలైట్ గా ఉంటుందని తెలుస్తోంది. వైరా ఎంటర్టైన్మెంట్స్ నిర్మిస్తున్న ఈ సినిమాను మోహన్ చెరుకూరి – డాక్టర్ విజయేందర్ రెడ్డి తీగల – మూర్తికె.ఎస్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు.శౌర్యువ్ అనే కొత్త కుర్రాడు ఈ సినిమాతో దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు.
Published on: Jan 31, 2023 11:34 AM
వైరల్ వీడియోలు
ఆ కొండపై ఫోన్ చేస్తే.. చనిపోయిన వాళ్ళూ పలుకుతారా ??
వాట్సాప్లో హాయ్ అంటే.. FIR కాపీ ఓయ్ అంటుంది
సంక్రాంతికి పల్లెబాట పట్టిన జనం
కుమారుడికి మాటిచ్చా.. రూ. 27 వేల కోట్ల సంపద దానం
గుడి లేకుండా ధ్వజస్థంభం.. కాని నిరంతరం పూజలు.. ఎక్కడంటే ?
కురుపు అని గిల్లితే.. బయటపడిన బుల్లెట్
మగపిల్లవాడి కోసం ఆ దంపతులు ఏం చేశారో తెలుసా

