NBK 109: మరో ప్రస్థానం మొదలైంది.. రికార్డుల వేటకు బయలుదేరిన గ్లోబల్ లయన్ బాలయ్య..

|

Jun 11, 2023 | 5:12 PM

కెరీర్‌లో ప్రజంట్ పీక్ స్టేజ్‌లో ఉన్నారు బాలయ్య. ఒకవైపు హీరోగా వరస విజయాలు అందుకుంటూ.. మరోవైపు ఓటీటీ హోస్ట్‌గా అన్‌స్టాపబుల్ అంటూ రెండు సీజన్స్ కంప్లీట్ చేశారు. నేడు ఆయన జన్మదినం. దీంతో సెలబ్రేషన్స్ ఓ రేంజ్‌లో చేస్తున్నారు ఫ్యాన్స్. ఈ సందర్భంగా బాలయ్య 109వ చిత్రం కూడా లాంఛనంగా ప్రారంభమైంది.

కెరీర్‌లో ప్రజంట్ పీక్ స్టేజ్‌లో ఉన్నారు బాలయ్య. ఒకవైపు హీరోగా వరస విజయాలు అందుకుంటూ.. మరోవైపు ఓటీటీ హోస్ట్‌గా అన్‌స్టాపబుల్ అంటూ రెండు సీజన్స్ కంప్లీట్ చేశారు. నేడు ఆయన జన్మదినం. దీంతో సెలబ్రేషన్స్ ఓ రేంజ్‌లో చేస్తున్నారు ఫ్యాన్స్. ఈ సందర్భంగా బాలయ్య 109వ చిత్రం కూడా లాంఛనంగా ప్రారంభమైంది.బాబీ కొల్లి (కె.ఎస్. రవీంద్ర) డైరెక్షన్‌లో NBK 109 తెరకెక్కనుంది. శ్రీకర స్టూడియోస్ సమర్పణలో సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ సంస్థలు చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. సూర్యదేవర నాగవంశీతో పాటు త్రివిక్రమ్ భార్య సాయి సౌజన్య నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Adipurush Fake News: ఆదిపురుష్‌ విషయంలో అది ఫేక్ న్యూస్‌.. క్లారిటీ ఇచ్చిన మేకర్స్..
Newly Couple: పెళ్లింట తీరని విషాదం.. ఫస్ట్ నైట్ రోజే.. ఆవిరైన ఆశలు.. వీడియో.

Prabhas – Kriti sanon: కృతి ఓర చూపులకి ప్రభాస్‌ పడిపోయేనా..? ఆ లుక్స్ ఎవరైనా పడిపోలసిందే..!