Nandamuri Balakrishna: ఆహా వేదికగా అన్ స్టాబబుల్ విత్ ఎన్‌బీకే లైవ్ వీడియో
సరికొత్త సినిమాలు, వెబ్ సిరీస్‌లతో జోరు మీదున్న తొలి తెలుగు ఓటీటీ వేదిక ‘ఆహా’ తాజాగా మరో సంచలనానికి తెర తీస్తోంది. ఓటీటీలో తొలిసారి టాక్ షోలను నిర్వహించి సరికొత్త ఒరవడి సృష్టించిన ఆహా తాజాగా ఏకంగా నట సింహం బాలకృష్ణతో టాక్ షో నిర్వహించనుంది. ‘అన్ స్టాపబుల్’ పేరుతో ఈ కార్యక్రమం స్ట్రీమింగ్ కానుంది.
మరిన్ని ఇక్కడ చూడండి: Viral Video: గజరాజుకు కోపం వచ్చేసింది.. కారును అమాంతం ఎత్తిపడేసింది.. వైరల్ వీడియో.!
Long Hair: ముంబైకి చెందిన ఆకాంక్ష జుట్టుకు వరల్డ్ రికార్డ్.. వీడియో
Published on: Oct 14, 2021 04:19 PM
వైరల్ వీడియోలు
Latest Videos