Nagarjuna: సెంటిమెంట్‌ రిపీట్ చేస్తున్న నాగ్‌..

Updated on: Jan 08, 2026 | 4:25 PM

కింగ్ నాగార్జున తన వందో సినిమా కోసం కమర్షియల్ ఫార్ములాను ఎంచుకున్నారు. గత ప్రయోగాలు కమర్షియల్‌గా సక్సెస్ కాకపోవడంతో, ఈ మైల్‌స్టోన్ సినిమాను జాగ్రత్తగా ప్లాన్ చేస్తున్నారు. విక్రమ్, మనం చిత్రాలకు కలిసొచ్చిన మే 23 విడుదల సెంటిమెంట్‌ను ఈ చిత్రానికి కూడా రిపీట్ చేయాలని ఆయన భావిస్తున్నారు.

కింగ్ నాగార్జున తన వందో మైల్‌స్టోన్ సినిమా కోసం ప్రయోగాలను పక్కన పెట్టి పూర్తిగా కమర్షియల్ ఫార్ములాను ఎంచుకున్నారు. ఈ మధ్యకాలంలో వరుసగా కొన్ని ప్రయోగాలు చేసిన నాగార్జున, అవి కమర్షియల్‌గా వర్కౌట్ కాకపోవడంతో వందో సినిమా విషయంలో ఎలాంటి పొరపాటూ జరగకుండా చూసుకుంటున్నారు. ధనుష్ హీరోగా తెరకెక్కిన కుబేర సినిమాలో గ్రే షేడ్స్ ఉన్న పాత్రలో కనిపించినా అది కమర్షియల్‌గా విజయం సాధించలేదు. కూలీ సినిమాలో విలన్ పాత్ర చేసినా అది కూడా ఆశించిన ఫలితాన్ని ఇవ్వలేదు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

తెలంగాణ విద్యార్థులు ఊపిరి పీల్చుకోండి.. సంక్రాంతి సెలవలు వచ్చేశాయి.. ఎన్ని రోజులంటే

సంక్రాంతికని సొంతూరుకు వచ్చినవారిని.. వెంటాడిన మృత్యువు

గ్యాస్ వినియోగదారులకు బిగ్ అలర్ట్.. ఆ పని చేయలేదా.. ఈ ఆఫర్ పొందలేరు

ట్రైన్ ఎక్కి యువకుడు రచ్చ రచ్చ… కట్ చేస్తే చెక్కేసిన పోలీసులు! వీడియో వైరల్

తల్లికి ఉన్న రూ.12 లక్షల అప్పును తీర్చిన టీనేజ్‌ కొడుకు