Janhvi Kapoor: సౌత్ కోసం తన ప్లాంనింగ్ మార్చుకున్న జాన్వీ కపూర్
బాలీవుడ్ స్టార్ కిడ్ జాన్వీ కపూర్ సౌత్ సినిమా కోసం తన కెరీర్ ప్లాన్‌ను మార్చారు. నార్త్‌లో నటిగా గుర్తింపు కోసం ప్రయత్నిస్తూ, సౌత్‌లో కమర్షియల్ హీరోయిన్‌గా స్థిరపడాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. దేవర, పెద్ది వంటి చిత్రాలతో గ్లామర్, మాస్ పాత్రల్లో కనిపించనున్నారు. ఈ కొత్త వ్యూహం ఆమె కెరీర్‌కు ఎంతవరకు సహాయపడుతుందో చూడాలి.
స్టార్ కిడ్ జాన్వీ కపూర్ తన కెరీర్‌లో సరికొత్త వ్యూహాన్ని అనుసరిస్తున్నారు. నార్త్, సౌత్ సినిమా మార్కెట్ల కోసం వేర్వేరు ప్రణాళికలతో ముందుకు సాగుతున్నారు. బాలీవుడ్‌లో ఎక్కువగా పెర్ఫార్మెన్స్ ఓరియంటెడ్, లేడీ ఓరియంటెడ్ చిత్రాలకు ప్రాధాన్యత ఇవ్వడంతో స్టార్ లీగ్‌లో స్థానం దక్కించుకోలేకపోయారు. దీంతో తన కెరీర్ విషయంలో జరిగిన ఈ పొరపాటు సౌత్‌లో జరగకుండా జాన్వీ కపూర్ జాగ్రత్తలు తీసుకుంటున్నారు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
తెలంగాణ విద్యార్థులు ఊపిరి పీల్చుకోండి.. సంక్రాంతి సెలవలు వచ్చేశాయి.. ఎన్ని రోజులంటే
సంక్రాంతికని సొంతూరుకు వచ్చినవారిని.. వెంటాడిన మృత్యువు
గ్యాస్ వినియోగదారులకు బిగ్ అలర్ట్.. ఆ పని చేయలేదా.. ఈ ఆఫర్ పొందలేరు
ట్రైన్ ఎక్కి యువకుడు రచ్చ రచ్చ… కట్ చేస్తే చెక్కేసిన పోలీసులు! వీడియో వైరల్
లండన్ రైల్లో సమోసాలు అమ్మిన బీహారీ.. పరువు తీశావంటూ ట్రోలింగ్
అమ్మబాబోయ్ ఈ చేప ఒక్క కిలో ధర రూ.11 లక్షలు పైనే
ఇద్దరు స్నేహితులకు ఊహించని సహాయం చేసిన డెలివరీ బాయ్
నాకు మరో భార్య కావాలి.. వాటర్ ట్యాంక్ ఎక్కి వ్యక్తి హంగామా
పండగ వేళ ప్రాణాలు తీసే హంతకి.. జర భద్రం
పంటచేలో కూలీలకు గన్‌తో పహారా కాస్తున్న రైతు
ట్రైన్ ఎక్కి యువకుడు రచ్చ రచ్చ... కట్ చేస్తే చెక్కేసిన పోలీసులు

