Naga Chaitanya: సమంత విషయం లో విసిగిపోయాను.. చైతు షాకింగ్ కామెంట్స్..

|

Aug 07, 2022 | 6:14 PM

తాజాగా ఓ ఇంటర్య్వూలో కాస్త ఇరిటేట్ అయ్యారు నాగచైతన్య. విడాకుల తర్వాత మీరిద్దరూ ఎప్పుడూ వార్తల్లోనే ఉంటున్నారు కదా.. మీకు ఎలా అనిపిస్తుందని అని ఓ రిపోర్టర్ అడిగిన ప్రశ్నకు..

తాజాగా ఓ ఇంటర్య్వూలో కాస్త ఇరిటేట్ అయ్యారు నాగచైతన్య. విడాకుల తర్వాత మీరిద్దరూ ఎప్పుడూ వార్తల్లోనే ఉంటున్నారు కదా.. మీకు ఎలా అనిపిస్తుందని అని ఓ రిపోర్టర్ అడిగిన ప్రశ్నకు.. ఓపెన్ గా ఆన్సరిచ్చారు. మామధ్య జరిగిందంతా.. బయటపెట్టాము. అయినా సమంత తో బ్రేకప్ గురించి వార్తలు ఆగనే లేదు. అందుకే అలాంటి వార్తలు చూసి చూసి విసిగిపోయాను అంటూ.. చెప్పారు చై.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

అంతలా కష్ట పడ్డారు కనుకే.. సూపర్ హిట్‌ ఫలితం దక్కింది

డైరెక్టర్‌పై పడి ఏడవడాన్నే చూస్తున్నారు.. అక్కడ జరిగింది వేరు !!

Published on: Aug 07, 2022 06:12 PM