Naga Chaitanya: సమంతతో విడిపోయినా.. చైతూ ఇంట్లో పదిలంగా ఆమె గుర్తులు
మనం ఒకరితో విడిపోయినా.. వారి జ్ఙాపకాలను తలుచుకుంటూనే ఉంటాం. వారి గుర్తులను అలా ఉంచుతూనే ఉంటాం. అయితే నాగచైతన్య కూడా ఇదే చేశారని అంటున్నారు కొంత మంది. సమంతతో విడిపోయిన తర్వాత... ఆమెకు సంబంధించిన కొన్ని గుర్తులను అలానే ఉంచేశారట చై.
మనం ఒకరితో విడిపోయినా.. వారి జ్ఙాపకాలను తలుచుకుంటూనే ఉంటాం. వారి గుర్తులను అలా ఉంచుతూనే ఉంటాం. అయితే నాగచైతన్య కూడా ఇదే చేశారని అంటున్నారు కొంత మంది. సమంతతో విడిపోయిన తర్వాత… ఆమెకు సంబంధించిన కొన్ని గుర్తులను అలానే ఉంచేశారట చై. సామ్ తన ఫ్యామిలీతో దిగిన కొన్ని ఫోటోలు ఇంకా చై ఇంటికి గోడమీద అలాగే ఉన్నాయట. ఇది చూసిన కొంత మంది.. దీన్నో న్యూస్ గా నెట్టింట వైరల్ చేస్తున్నారు.
Published on: Mar 30, 2024 08:17 PM
వైరల్ వీడియోలు
Latest Videos