Kalki – Bujji: బుజ్జీని నడిపేందుకు ఎలన్ మస్క్.? ట్వీట్ చేసిన డైరెక్టర్..
కల్కి సినిమా కోసం ఏకంగా ఓ భారీ వెహికిల్ ను తయారు చేసిన నాగ్ అశ్విన్.. ఇప్పుడా వెహికిల్‌ను వరల్డ్ వైడ్ తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నాడు. అలా తన ఫిల్మ్ కల్కిని వరల్డ్ ఫిల్మ్ లవర్స్‌కు దగ్గర చేయాలని చూస్తున్నారు. ఇక ఈక్రమంలోనే ట్విట్టర్ ఎక్స్ సీఈఓ ఎలన్ మస్క్‌ను రంగంలోకి దించే ప్లాన్ చేశారు. తను తయారు చేసిన బుజ్జిని ఎలన్ మస్క్ డ్రైవ్ చేయాలని ట్విట్టర్లో కోరారు.
కల్కి సినిమా కోసం ఏకంగా ఓ భారీ వెహికిల్ ను తయారు చేసిన నాగ్ అశ్విన్ .. ఇప్పుడా వెహికిల్‌ను వరల్డ్ వైడ్ తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నాడు. అలా తన ఫిల్మ్ కల్కిని వరల్డ్ ఫిల్మ్ లవర్స్‌కు దగ్గర చేయాలని చూస్తున్నారు. ఇక ఈక్రమంలోనే ట్విట్టర్ ఎక్స్ సీఈఓ ఎలన్ మస్క్‌ను రంగంలోకి దించే ప్లాన్ చేశారు. తను తయారు చేసిన బుజ్జిని ఎలన్ మస్క్ డ్రైవ్ చేయాలని ట్విట్టర్లో కోరారు. అంతేకాదు చెన్నై రోడ్లపై పరుగులు పెడుతున్న బుజ్జీ వీడియోను.. ఎలన్ మస్క్ కు ట్యాగ్ కూడా చేశారు. మరి ఎలన్ మస్క్ ఈ ట్వీట్‌కు రియాక్టవుతారో.. బుజ్జి కోసం.. ఇండియాలో దిగుతారో లేదో.. చూడాలి!
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Viral: అతను 180 మంది పిల్లలకు తండ్రి.! ఒక్క మహిళ కూడా ప్రేమగా ముద్దివ్వలేదట.!
Copper items: రాగి వస్తువులు ధరించడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే బంగారం జోలికి పోరు.!
Leaves: ఉద్యోగులకు బంపర్ ఆఫర్.. మనసు బాలేదా? సెలవు తీసుకోండి.!.