800: ముత్తయ్య మురళీధరన్‌ జీవిత కథ.. 800 హిట్టా ?? ఫట్టా ??

|

Oct 07, 2023 | 9:46 AM

ఇండియాలో సినిమాలను మించి చూసేది ఏమన్నా ఉందంటే క్రికెట్టే.. ఫిల్మ్ స్టార్లను మించి ఆరాధించేది కూడా.. క్రికెటర్లనే.. ! అలాంటి క్రికెట్ నేపథ్యంలో.. ది గ్రేట్ స్పిన్నర్ శ్రీలంకన్‌.. ముత్తయ్య మురళీధరన్ జీవితం ఆధారంగా తెరకెక్కిన సినిమానే 800. శ్రీపతి MS డైరెక్షన్లో.. ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిన ఈ సినిమా తాజాగా రిలీజ్ అయింది. మరి ఈ సినిమా ఎలా ఉంది. మురళీధరన్ ఆటుపోట్ల జీవితానికి.. తన క్రికెట్‌ కెరీర్లలోని ఎత్తుపల్లాలకు ఏవిధంగా అద్దం పడుతుందనేది తెలుసుకోవాలంటే..

ఇండియాలో సినిమాలను మించి చూసేది ఏమన్నా ఉందంటే క్రికెట్టే.. ఫిల్మ్ స్టార్లను మించి ఆరాధించేది కూడా.. క్రికెటర్లనే.. ! అలాంటి క్రికెట్ నేపథ్యంలో.. ది గ్రేట్ స్పిన్నర్ శ్రీలంకన్‌.. ముత్తయ్య మురళీధరన్ జీవితం ఆధారంగా తెరకెక్కిన సినిమానే 800. శ్రీపతి MS డైరెక్షన్లో.. ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిన ఈ సినిమా తాజాగా రిలీజ్ అయింది. మరి ఈ సినిమా ఎలా ఉంది. మురళీధరన్ ఆటుపోట్ల జీవితానికి.. తన క్రికెట్‌ కెరీర్లలోని ఎత్తుపల్లాలకు ఏవిధంగా అద్దం పడుతుందనేది తెలుసుకోవాలంటే.. జస్ట్ వాచ్ దిస్‌ స్టోరీ..! ముత్తయ్య మురళీధరన్ అలియాస్ మధుర్ మిట్టల్‌కు చిన్నప్పటి నుంచి క్రికెట్ అంటే పిచ్చి. కానీ చుట్టుపక్కల ఉన్న పరిస్థితులు ఆయన్ని ఎప్పుడూ తక్కువ చేస్తూనే ఉంటాయి. ముఖ్యంగా చిన్నపుడే శ్రీలంకన్ తమిళులు అంటూ కుటుంబంపై దాడి చేస్తారు. ఆ తర్వాత ఓ చర్చిలో ఉంటూ చదువుకుంటాడు ముత్తయ్య. ఆ తర్వాత కాండీకి వెళ్లి అక్కడ క్రికెట్‌లో శిక్షణ తీసుకుంటాడు. ఆ తర్వాత ఎలా స్టార్ అయ్యాడు, క్రికెట్‌లో ఎలా ముందుకు వచ్చాడు.. తనను వెక్కిరించిన వాళ్లకు సమాధానం ఎలా చెప్పాడు అనేది మిగిలిన కథ..

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

కుర్రాడి కొత్త ఉద్యోగం.. సోషల్‌ మీడియాలో సంబరం

నీళ్లు తాగినా అలెర్జీ.. తాకినా అలెర్జీ.. ఇదో అరుదైన వ్యాధి

దేవుళ్లకు ఐటీ షాక్‌.. పన్ను కట్టాలంటూ ఆలయాలకు నోటీసులు

అంతరిక్షంలో చెత్తకు రూ.1.24 కోట్ల జరిమానా..

వైట్‌హౌస్‌లో చెలరేగిపోతున్న బైడెన్ శునకం.. కొరికిపారేస్తుందిగా..