Thaman: అమెరికాలో తమన్ ఓవర్ యాక్షన్.. NATS సీరియస్
అమెరికాలో తమన్ అండ్ టీం ఓవర్ యాక్షన్ చేశారని.. అంటున్నారు NATS సభ్యులు. నార్త్ అమెరికా తెలుగు అసోసియేషన్ సంబరాల్లో.. లైఫ్ పర్ఫార్మెన్స్ ఇవ్వడానికి వచ్చిన తమన్.. మరే కార్యక్రమాలను ముందుకు సాగనీయకుండా.. చేశారన్నారు ఈ అసోసియేషన్ కన్వీనర్ శ్రీధర్ అప్పసాని.
అమెరికాలో తమన్ అండ్ టీం ఓవర్ యాక్షన్ చేశారని.. అంటున్నారు NATS సభ్యులు. నార్త్ అమెరికా తెలుగు అసోసియేషన్ సంబరాల్లో.. లైఫ్ పర్ఫార్మెన్స్ ఇవ్వడానికి వచ్చిన తమన్.. మరే కార్యక్రమాలను ముందుకు సాగనీయకుండా.. చేశారన్నారు ఈ అసోసియేషన్ కన్వీనర్ శ్రీధర్ అప్పసాని. మ్యూజిక్ అరెంజ్ మెంట్స్ పేరుతో దాదాపు 5 గంటలు తమ స్టేజ్ బ్లాక్ చేశారన్నారు. తాను అనుకున్నట్టు జరగకపోతే పర్ఫార్మెన్స్ చేయకుండా వెళ్లిపోతానంటూ తమన్ బ్లాక్ చేశారంటూ.. చెప్పారు. అంతేకాదు ఈ విషయాన్ని ఇండస్ట్రీ పెద్దల వరకు కూడా తీసుకెళతా అంటూ.. కాస్త గట్టిగా చెప్పారు ఈయన.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Guntur Karam: హాలీవుడ్‌ను తాకిన మహేష్ గుంటూరు కారం
Samantha: సమంత మయోసైటిస్ వ్యాధి.. తగ్గిందా? లేదా?
Guntur Karam: అబ్బా.. బిగ్ ట్విస్ట్ రివీలైంది.. కాస్తైనా చూసుకోవాలి కదా బ్రో !!
శ్మశానంలో లాకర్ పగలగొట్టి మరీ.. అస్థికలు చోరీ..
ఆ కారణంతో.. పెళ్లయిన 24 గంటల్లోనే విడాకులు.. మరీ ఇంత ఫాస్టా..
19 ఏళ్లకే 8 పెళ్లిళ్లు.. ఈ లేడీ కిలాడి కథ వింటే షాకే
బాస్ మాట నమ్మి రూ.26 లక్షల ఆఫర్ వదులుకున్నాడు.. ట్విస్ట్ ఏంటంటే
పదో అంతస్తు నుంచి పడి.. తలకిందులుగా వేలాడి
తండ్రి మొక్కు కోసం 120 కి.మీ మేర పొర్లుదండాలు పెట్టిన కొడుకు
ఎలకల కోసం ఏర్పాటు చేసిన బోనులో.. పడింది చూసి రైతు షాక్

