Guntur Karam: అబ్బా.. బిగ్ ట్విస్ట్ రివీలైంది.. కాస్తైనా చూసుకోవాలి కదా బ్రో !!

Guntur Karam: అబ్బా.. బిగ్ ట్విస్ట్ రివీలైంది.. కాస్తైనా చూసుకోవాలి కదా బ్రో !!

Phani CH

|

Updated on: Jun 04, 2023 | 9:45 AM

ఓ సినిమా... అందులో స్టార్ హీరో సినిమా.. ! క్రియేట్ చేసే ఇంపాక్ట్ ఎలా ఉంటుందంటే.. ఆ సినిమా గురించే అందరూ ఆలోచించేత ఉంటుంది. ఆ సినిమా అప్డేట్స్‌ను ఫాలో అయ్యేంత ఉంటుంది. ఆ సినిమా నుంచి రిలీజ్‌ అయిన వీడియో గ్లింప్స్‌ను.. టీజర్లను.. మైనస్‌ 4x స్లోమోషన్ లో చూసేంత...

ఓ సినిమా… అందులో స్టార్ హీరో సినిమా.. ! క్రియేట్ చేసే ఇంపాక్ట్ ఎలా ఉంటుందంటే.. ఆ సినిమా గురించే అందరూ ఆలోచించేత ఉంటుంది. ఆ సినిమా అప్డేట్స్‌ను ఫాలో అయ్యేంత ఉంటుంది. ఆ సినిమా నుంచి రిలీజ్‌ అయిన వీడియో గ్లింప్స్‌ను.. టీజర్లను.. మైనస్‌ 4x స్లోమోషన్ లో చూసేంత… రిలీజ్ కు ముందే స్టోరీ ఏంటో గెస్ చేసేంత ఉంటుంది. ఇప్పుడు సేమ్‌ మహేష్ గుంటూరు కారం విషయంలో కూడా ఇదే జరిగింది. మాటి మాటికి మహేష్‌ మాస్ స్ట్రైక్ చూసిన కొంత మంది కారణంగా.. గుంటూరు సినిమాలోని బిగ్ ట్విస్ట్ రివీలైంది. ఎస్ ! ఆఫ్టర్ లాంగ్ గ్యాప్‌… త్రివిక్రమ్‌ డైరెక్షన్లో మహేష్ ఓ సినిమా చేస్తుండడంతో..! అది కాస్తా మోస్ట్ అవేటెడ్ మూవీగా మారడంతో…! ఈ మూవీ నుంచి తాజాగా రిలీజ్ అయిన టైటిల్ టీజర్‌ను.. క్రాక్ చేశారు కొంత మంది నెటిజెన్లు. అందులో.. బాబు జీపు లేపే సీన్లో … జగతి బాబు ను గుర్తించిన కొంత మంది నెటిజెన్లు..ఈ విషయాన్ని సోషల్ మీడియాలో షేర్ చేసుకుంటున్నారు. టీజర్లో ఆయన కనిపించిన పోర్షన్‌ను కట్ చేసి మరీ.. మార్క్‌ చేసి మరీ నెట్టింట తెగ వైరల్ చేస్తున్నారు.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

ఒక్క రోజులో రూ.73 లక్షల షాపింగ్ చేసిన భార్య !!

మాయం కానున్న నక్షత్రాలు.. ఇప్పుడే తనివితీరా చూసేయండి

కుక్కల కోసం స్పెషల్‌ ఊయల.. కిర్రాక్‌ ఐడియా..

ఈ రాయిని మండించండి.. వైఫై సిగ్నల్‌ తన్నుకుంటూ వస్తుంది

30 లక్షలమందిని ఇంప్రెస్‌ చేసిన దోశ.. తింటే వదలరు